పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అదే `బ్రో`. దర్శనటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులో దేవుడిగా పవన్ కళ్యాణ్, యాక్సిడెంట్ […]
Tag: pawan kalyan
ఆ టాలీవుడ్ హీరో అంటే విజయ్ ఆంటోనీ అంత పిచ్చి అభిమానం ఉందా?
`బిచ్చగాడు` మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు `బిచ్చగాడు 2`తో ప్రక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరించాడు. డబ్బు మరియు సైన్స్ చుట్టూ ఈ […]
పవన్ కళ్యాణ్ పై మరొకసారి సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవి..!!
తాజాగా ఏపీలో రాజకీయాలు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఒకరు మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద ఎవరైనా పాపం పసివాడు అనే సినిమా తీయాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సెటైర్లు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్వీట్ కి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత […]
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… ఏం అందంరా బాబు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమా గుర్తుందా..? 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో తెలుసా.. ఆ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన ఆమె పేరు శనూష. ఆమె […]
పవన్ కళ్యాణ్ పంజా సినిమాకు మొదట అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో పంజా కూడా ఒకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా సారా జేన్ డియాస్, అంజలి లవానియా హీరోయిన్లుగా నటించారు. బాహుబలి సినిమాలను నిర్మించిన ఆర్క మీడియా ఈ సినిమాను నిర్మించింది. యువన్ శంకరాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించడమే కాకుండా సింగర్ […]
కన్నడ పవర్ స్టార్ కోసం టాలీవుడ్ పవర్ స్టార్ ఏం చేశాడో తెలుసా.. ఎవరికీ తెలియని షాకింగ్ సీక్రెట్..!
మన తెలుగు చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలాగో.. కన్నడ చిత్ర పరిశ్రమకి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. కన్నడ అగ్ర నటుడు కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కొడుకు గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అనతి కాలంలోనే ఆగ్ర హీరోగా మారాడు. కన్నడ పరిశ్రమలో అప్పు అని ప్రేమగా పిలుస్తారు. వరుస విజయాలు అందుకుని కన్నడ చిత్ర పరిశ్రమలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ సినిమా […]
`ఎన్టీఆర్ 30`కి పవన్ కళ్యాణ్ టైటిల్.. గోలెత్తిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఖరారు అయ్యారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త […]
అలాంటి సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. రివీల్ చేసిన తల్లి..
ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు సాధారణ మనిషి కూడా పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతుడా అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారే.. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తారలు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడిన వారే మనకు తారసపడతారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ యుక్తవయసులో టీబీ తో […]
పవన్ కళ్యాణ్ వదులుకున్న ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తన అన్న స్టార్ హీరోగా ఉన్న సరే దాన్ని పట్టించుకోకుండా తన టాలెంట్ ని నమ్ముకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తన నటన, మేనరిజమ్స్, స్టైల్ తో తన అన్నను మించిన అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. పవన్ అభిమానులకు ఆయన సినిమా వస్తుందంటేనే ఓ పండుగ ఆ సినిమాలకు టాక్ […]