అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ను వదలని స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అభిమానులుగా మారుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా ఆయనను ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే.. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ ను ఫాలో అయిన […]

పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు అదే మైనసా..?

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం బ్రో.. మామ అల్లుడు కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఆయన చిత్రం వస్తుందంటే చాలు ఎగబడి చూడటానికి థియేటర్ల ముందు క్యూ కడతారు. పవన్ కళ్యాణ్ తీసేది తక్కువ సినిమాలే అయినా అభిమానులు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు.. అంతటి క్రేజ్ ను […]

మామ‌ను వ‌దిలేసి అల్లుడిని త‌గులుకున్న పూజా హెగ్డే.. ఇదైనా వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. గ‌త ఏడాది కాలం నుంచి దాదాపు అర డ‌జ‌న్ ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ఒక‌ప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉన్న పూజా హెగ్డే వైపు ఇప్పుడు స్టార్ హీరోలు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌-పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో ప్రారంభ‌మైన `జన గణ మన`లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ, లైగ‌ర్ దెబ్బ‌కు ఈ మూవీ ఆగిపోయింది. మ‌హేష్ బాబు […]

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా మిస్..చేసి ఉంటే!

ఒకే కుటుంబంలో నుంచి వచ్చి సినిమాలో స్టార్స్ గా మారడం అనేది మాములు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలిలో నుంచే ఎక్కువ మంది స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు. ముందు సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే వారికంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ముందు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి మెగాస్టార్ అయ్యారు. […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రికార్డుకే ఎస‌రు పెట్టిన శ్రీ‌విష్ణు.. `సామజవరగమన` 10 డేస్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

చిన్న సినిమాగా వ‌చ్చిన శ్రీ‌విష్ణు `సామజవరగమన` పెద్ద విజ‌యం సాధించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్ న‌టించింది. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రాబ‌డుతోంది. విడుద‌లైన మూడో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన సామజవరగమన.. నాలుగో రోజు నుంచి భారీ లాభాల‌తో దూసుకుపోతోంది. తాజాగా ప‌ది రోజులు […]

బ్రో నుంచి ఫస్ట్ సింగల్ వచ్చేసింది..అదిరిపోయిందిగా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగల్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్ రాగా ఇప్పుడు ఈ […]

ఆగ‌స్టు నెల మొత్తం మెగా హీరోల‌దే.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే పండ‌గ‌!

ఈ ఆగ‌స్టు నెల మొత్తం మెగా ఫ్యాన్స్ కి పండ‌గే పండ‌గ. ఎందుకంటే, ఆ నెల‌లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు మెగా హీరోల నుంచి రాబోతున్నాయి. అవును, ఆగ‌స్టు నెల మొత్తాన్ని మెగా హీరోలే బుక్ చేసేసుకున్నాడు. మ‌రి వారెవ‌రో ఓ లుక్కేసేయండి. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం `భోళా శంక‌ర్‌` మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే […]

సినిమాల రీరిలీజ్ వల్ల పవన్ కళ్యాణ్ కు నష్టమేనా..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తను నటించిన గత చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ బాగానే కలెక్షన్లు రాబడుతున్నారు. ముఖ్యంగా దర్శక నిర్మాతలు సైతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ఆయన డేట్ లను సైతం అడ్జస్ట్ చేయండి అంటూ పలువురు దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నారు.కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యిందట. రీ రిలీజ్ సినిమాల విషయంలో పెద్ద సమస్య ఏర్పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ […]

అనుష్క చేసిన చెత్త పని.. పవన్ తో నటించే ఛాన్స్ మిస్.. ఆ మూవీ ఏంటో తెలిస్తే నవ్వేస్తారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని కాబోలు భళే విచిత్రంగా సెట్ అవుతుంటాయి. వాళ్ళిద్దరికీ ఈడు జోడు బాగోలేకపోయినా సరే తెర పై వాళ్ల కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అవుతూ ఉంటుంది . ఒకవేళ ఈడు జోడు బాగున్నా.. తెరపై కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వదు. కానీ జనాలు మాత్రం ఆ జంటలను తెగ లైక్ చేస్తూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని కాంబోలు చూడాలని ఫ్యాన్స్ […]