పవన్ కళ్యాణ్ – నమ్రత కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా..?

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మ‌హేష్ బాబు స‌తీమ‌ణి నమ్రత శిరోద్కర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో అగ్ర తార‌గా వెలుగొందిన న‌మ్ర‌త‌.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టాక కెరీర్ అట‌కెక్కింది. తెలుగులో త‌న తొలి సినిమా హీరో అయిన మ‌హేష్ బాబుతో ప్రేమ‌లో ప‌డి అత‌నితోనే ఏడడుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా పులిస్టాప్ పెట్టింది. తెలుగులో ఈమె రెండు చిత్రాల్లో మాత్ర‌మే మెరిసింది. అందులో వంశీ ఒక‌టి […]

ఏ అమ్మాయితో అయినా 37 రోజులే అంటున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. మెగా హీరో ఇంత ముదురా..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం `బ్రో` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ కు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించాడు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో మూవీ జూలై 28న‌ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా […]

సెన్సార్ పూర్తి చేసుకున్న బ్రో మూవీ..!!

పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూడడం జరుగుతోంది .అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం టీజర్ పోస్టర్ల తోనే ప్రేక్షకులను బాగా అలరించారు పాటలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇందులో మరొకసారి పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తమిళంలో సక్సెస్ […]

ప్రియా వారియర్ `బ్రో` ముచ్చ‌ట్లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అలా, సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇలా!

మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం `బ్రో`. ఇందులో మెగా హీరోలు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించారు. ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ `వినోద‌య సిత్తం`కు రీమేక్ ఇది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాటులు, స్క్రీన్ ప్లే అందిస్తుంటే.. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు. జూలై 28న ఈ చిత్రం అట్ట‌హాసంగా […]

`బ్రో` మూవీలో సాయి ధ‌ర‌మ్ తేజ్ పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో రాబోతున్న తొలి చిత్రం `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోద‌య సిత్తం`కు రీమేక్ లో ఈ మూవీని రూపొందించారు. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ […]

ఏపీ రాజకీయాల్లో సడెన్ ఛేంజ్..పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి NTR ని దింపుతున్నారా..!? కలవరపెడుతున్న కొత్త ఫ్లెక్సీ..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు టిడిపి – వైసిపిల మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచింది. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని స్థాపించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు . ఈ క్రమంలోని ఇన్నాళ్లు రాజకీయాలలో టాప్ పొజిషంగా ఉన్న ఏ టిడిపి – వైసిపి పార్టీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు జన సైనికులు . […]

ప‌వ‌న్ తో గ‌డిపిన ఆ 5 నిమిషాలు మ‌ర్చిపోలేను.. `బ్రో` బ్యూటీ బోల్డ్ కామెంట్స్!

మ‌రో ప‌ది రోజుల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయన మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో` ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. కోలీవుడ్ సూప‌ర్ హిట్ `వినోద‌త సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో మూవీ జూలై […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. `భోళా శంక‌ర్‌` నుంచి లీకైన క్రేజీ వీడియో!

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లోనే `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సోద‌రి పాత్ర‌లో అల‌రించ‌బోతోంది. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. సుశాంత్‌, మురళీ శర్మ, రఘు బాబు త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం స‌మకూర్చారు. ఆగ‌స్టు […]

పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. బ్రో మూవీ వాయిదా నేనా..?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా బ్రో ది అవతార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ మరియు రెండు పాటలు కూడా విడుదల కావడం జరిగింది. టీజర్ కి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాగా పాటలకు మాత్రం పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. అభిమానులు మాత్రం ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈవారం చివరిలో కానీ ఈ […]