ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ పై రకరకాల చర్చలు పోల్స్ .. కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటికే ఆ సందడి వాతావరణం నెలకొంది . ప్రజెంట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి . మేం మంచోలం అంటే మేము గొప్పోలం అంటూ పక్కవాళ్ళను ఏకిపారేస్తున్నారు . అయితే కేవలం రాజకీయ నాయకులే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కూడా […]
Tag: pawan kalyan
బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతున్న మామాఅల్లుళ్లు.. `బ్రో` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మామాఅల్లుళ్లు భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్నారు. మొదటి రోజే రూ. 30 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన ఈ చిత్రం వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి సగానికి […]
టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న `బ్రో`.. 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
`బ్రో`.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమిళంలో మంచి విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే టాక్ […]
`బ్రో` మూవీని ఎంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా.. లిస్ట్ పెద్దదే!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. కేతిక శర్మ ఇందులో హీరోయిన్ గా నటించింది. రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ […]
పడిపోయిన పవన్ క్రేజ్.. ఫ్రూప్ తో సహా..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ హీరోల చిత్రాలు సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయ్యాయంటే టాక్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్న ఈ సినిమా చాలామందికి నచ్చలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఒక పెద్ద హీరోకు ఉండాల్సిన కథనం ఈ సినిమాలో లేవని ఏదో కేవలం ఊహించుకొని వెళితే ఈ సినిమా అభిమానులకి పిచ్చెక్కించేలా చేస్తుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు సరిగ్గా […]
మొదటి రోజే రూ. 30 కోట్లు అవుట్.. `బ్రో` ఇంకాస్త జోరు పెంచాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `బ్రో`. కోలీవుడ్ దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. తమిళంలో మంచి విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. నిన్న అట్టహాసంగా విడుదలైంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసింది. అలాగే మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ […]
పవన్ “బ్రో” డైలాగ్.. ఎవ్వడికో బాగా గట్టిగానే తగ్గిలిన్నట్లుందే..!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “బ్రో”. కోలీవుడ్ స్టార్ యాక్టర్ -డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినోదయ సీతం సినిమాకి పూర్తిగా ఈ మూవీ రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలుగు జనాలు పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకున్నారో అదే విధంగా చూపించడానికి చాలా ట్రై చేశాడు సముద్రఖని. ఫుల్ టు ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ […]
`బ్రో` మూవీకి ముందు అనుకున్న టైటిల్ ఇదా.. త్రివిక్రమ్ ఎందుకు చెడగొట్టాడు?
బ్రో.. ఫైనల్ గా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మెగా మల్టీస్టారర్‌కు సుముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. తమిళ సూపర్ హిట్ వినోదత సిత్తకు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో సినిమా నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]
టార్గెట్ జగన్ సర్కార్… పవన్ కొత్త వార్ స్టార్ట్…!
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన పవన్… ఆ దిశగానే క్రమంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు సార్లు వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్… మూడోసారి కూడా పర్యటించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక అదే సమయంలో జగన్ సర్కార్‌ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉన్న […]