పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో తడబడినా, ఆ తర్వాత వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ హిట్లను కాతాలో వేసుకుని అందరి చూపులు తనవైపుకు తప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డబుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది […]
Tag: pawan kalyan
గిల్లింతే గిల్లించుకోవాల్సిందే… తప్పదు కదా…!
మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్లను ఉద్దేశించి కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ పోకిరి సినిమాలో చెప్పిన డైలాగును ప్రస్తావించారు. గిల్లితే గిల్లించుకోవాల్సిందే అనే డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో గిల్లితే తిరిగి గిల్లుతారు అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. కరెక్టే.. పేర్ని నాని చెప్పింది కరెక్టే.. గిల్లితే తిరిగి గిల్లాల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పెట్టారనే వివాదాన్ని మనస్సులో పెట్టుకుని పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల […]
పాత మిత్రుల మధ్య చిగురించిన కొత్త స్నేహం…!
పైకి పొత్తులు… లోపల మాత్రం కడుపులో కత్తులతో నిన్న, మొన్నటి వరకూ స్నేహం చేసిన బీజేపీ, జనసేన నేతలు పాత వైరానికి స్వస్తి పలికారు. అధ్యక్షుడు మారిన వెంటనే కొత్త స్నేహానికి తెరలేపారు. చాలా రోజుల తరువాత రాజకీయంగా అరుదైన దృశ్యం కనిపించింది. పంచాయితీల నిధుల మళ్లింపు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం పై అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు బీజేపీ ఇచ్చిన ధర్నా పిలుపునకు జనసేన కూడా మద్దతు పలికింది. జనసేన, బీజేపీ జెండాలు ధర్నా […]
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా….!
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారా..? చిరంజీవి కామెంట్ల వెనుకున్న కోణం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోందనేది కొందరి అనుమానం. 2014 తర్వాత రాజకీయాలకు చిరంజీవి రామ్ రామ్ చెప్పేశారు. సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యారు. తమ్ముడు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నా.. తమ్ముడు రాజకీయంతో తనకేం సంబంధం లేదన్నట్టుగానే చిరంజీవి వ్యవహరించారు. వరుసగా సినిమాలు చేస్తూ… అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక 2019 తర్వాత పవన్‌ను జగన్.. వైసీపీ నేతలు ఎన్నెన్ని మాటలు అంటున్నా సైలెంటుగానే ఉన్నారు చిరు. అంతే […]
రే పవన్..మహిళకు అన్యాయం జరిగితే నోట్లో .. పెట్టుకున్నావ్.. శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!!
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రియా పొంగూరు వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్నది. నారాయణ కాలేజీ ఓనర్ మాజీ మంత్రి నారాయణపైన ప్రియా పొంగూరు పలు రకాల ఆరోపణలు సైతం చేసింది. ఈ వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన స్థాయిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి కాస్త రాజకీయరంగ పూయడంలో ఈ విషయం మరింత వైరల్ గా మారుతోంది .ప్రియా పొంగూరు వేధింపులకు గురి చేస్తున్న నారాయణ విషయంలో ఎంతోమంది పలు రకాలుగా స్పందించడం జరిగింది.. దీంతో ఆమె […]
టీడీపీని ఇరుకున పెట్టిన పవన్ ప్రకటన…!
ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు […]
లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… […]
`బ్రో` ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. లబోదిబోమంటున్న బయ్యర్లు!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయిలో వచ్చిన `బ్రో` బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మ్యానియాలో మొదటి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకున్న బ్రో.. వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాక బెండ్ అయిపోతూ వచ్చింది. ఈ సినిమాకు వరల్డ్ […]
ఎన్నికల ముందు గట్టి ప్లాన్ వేస్తున్న పవన్ కళ్యాణ్.. సక్సెస్ అయ్యేనా..?
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ కు గట్టి మార్పు తీసుకువచ్చేలా చేసింది. ఎలక్షన్ల వరకు సినిమాలే వద్దనుకున్న పవన్ కళ్యాణ్ కాస్త పూర్తిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఆగినవి అట్టకెక్కినవి అన్నీ కూడా ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టి ఎన్నికల ముందే ఆడియన్స్ ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. రాబోయే చిత్రాలలో పవన్ కళ్యాణ్ మరింత పొలిటికల్ వేడి పెంచబోతున్నట్లు పలు రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ […]