టాలీవుడ్ లో మెగా కుటుంబం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఎవరీ స్టైల్ లో వారు తమ పేరును బిరుదును సంపాదించుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి తన సొంత కష్టంతోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. చిరంజీవి స్టార్డం కొనసాగిస్తున్న సమయంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా […]
Tag: pawan kalyan
పవన్ కళ్యాణ్ వల్ల అన్ని కోట్లు నష్టపోయా బుల్లితెర నటుడు..!!
వెండితెర బుల్లితెర పైన ఒక వెలుగు వెలిగిన నటుడు రాజ్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే బుల్లితెర చిరంజీవిగా మంచి స్టార్డం అందుకున్నారు. 2000 నుంచి 2010 వరకు ఆయన బాగానే పాపులర్ అయ్యారు. అయితే నిర్మాతగా హీరోగా మారి కొన్ని సినిమాలు తీయడంతో ఈయన కెరియర్ తలకిందులు అయ్యింది.. ఇలా చేయడమే కాకుండా తోటి స్నేహితులతో సీరియల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే తన స్థాయి మరొక లెవల్లో ఉండేదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు […]
జనసేన – టీడీపీ నేతలను కలవరపెడుతున్న పొత్తుల వ్యవహారం..!?
చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దాదాపు ఏడాదిన్నరగా తేలని పొత్తుల వ్యవహారం… రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరిగిన తొలి ములాఖత్‌లోనే తేలిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో ములాఖత్ భేటీ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ తర్వాత జరిగిన పవన్ నాలుగో విడత వారాహి యాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఇక్కడే అసలు […]
బీజేపీతో పవన్ తెగదెంపులు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని….!
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించిన పవన్ కల్యాణ్… బయటకు వచ్చిన వెంటనే పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలతో తాను మాట్లాడుతా అని కూడా […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన హనీరోజ్.. ఏకంగా పవర్ స్టార్ మూవీలో ఛాన్స్?!
మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన `వీరసింహారెడ్డి` మూవీతో హనీరోజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందులో బాలయ్యకు మరదలిగా, తల్లిగా డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. వీరసింహారెడ్డి తర్వాత తెలుగు తెరపై హనీరోజ్ మళ్లీ కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా కవ్వించే ఫోటోషూట్లతో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే తాజాగా తెలుగులో హనీరోజ్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]
పవన్ కళ్యాణ్- జూనియర్ ఎన్టీఆర్ మధ్య తేడా ఇదే..!!
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంతో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో పలు రకాల వార్తలో ఎన్టీఆర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు పలువురు నాయకులు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లగొట్టింది చంద్రబాబునాయుడే అంటూ సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియజేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి ఎంతైనా సొంత ఫ్యామిలీ కదా అంటున్నారు అసలు ఎన్టీఆర్ ని తమ కుటుంబ సభ్యుడని ఎప్పుడు చూశారు అంటూ తాజాగా తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా ఒక […]
పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు […]
అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫాన్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమస్య మళ్ళీ పునరావృతమైనట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ లు, మరొకవైపు రాజకీయ ప్రచారాలు అంటూ బిజీగా ఉన్న ఈయన తాజాగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జనవాణి […]
పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి సంచలన ట్విట్ చేసిన వర్మ..!!
టాలీవుడ్లో విభిన్నమైన డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి క్రేజీ సంపాదించుకున్న వర్మ ఇటీవల కాలంలో ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వర్మ. సినిమాల పైన పొలిటికల్ పైన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ముఖ్యంగా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా […]