పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలురకాల వీడియోలు, ప్రోమోలు, చిత్రాలు విడుదలై ప్రేక్షకుల లో మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వీడియో కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఇది కూడా బాగా వైరల్ గా మారుతోంది..అంతేకాదు లా లా భీమ్లా అనే పాట నవంబర్ 7 […]
Tag: pawan kalyan
`భీమ్లా నాయక్` నుంచి సిద్ధమైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్ర `భీమ్లా నాయక్`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు దీపావళి పండగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ […]
అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిపడ్డ పవన్..అసలేమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, పవన్ కు మాత్రం ఏకంగా భక్తులే ఉంటారు. అయితే ఆ భక్తులే ఇప్పుడు పవన్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ తన అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్దని, పవర్ లేనివాడు పవర్ […]
పవన్ తో సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!
మన టాలీవుడ్ లో ఉండేటువంటి అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఇక దర్శకుల విషయానికి వస్తే ఇంతవరకు తన కెరియర్ లో ఒక్క ఫ్లాపులను కూడా చవి చూడని డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే వీరిద్దరి కాంబినేషన్ […]
పవన్ మూవీతోనే సినీ ఎంట్రీ ఇస్తోన్న అకీరా..ఇక ఫ్యాన్స్‌కు పండగే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మంచి హైట్‌తో పాటు హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీసూ ఉన్న అకీరా ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి వస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అకీరా పవన్ కళ్యాణ్ సినిమాతోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడట. ప్రస్తుతం పవన్ చేస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` […]
శారీరకంగా అది చాలా కష్టం..నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్!
ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల నిధి అగర్వాల్.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న `హరి హర వీరమల్లు` లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా నటిస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నిధి `పంచమి` అనే యువరాణి పాత్రలో కనిపించబోతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. హరి హర వీరమల్లులో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `వీరమల్లు..లో నేను పంచమి అనే […]
`భీమ్లా నాయక్` సెకండ్ సింగిల్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు దసరా పండగ సందర్భంగా […]
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..`భీమ్లా నాయక్`పై తమన్ సూపర్ అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరియు తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్‌న్యూస్ ఒకటి బయటకు […]
`మా` వార్.. పోలింగ్ కేంద్రం ఎదుట పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కొద్ది సేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ ప్రక్రియ షురూ కాగా.. సినీ ప్రముఖులు ఒక్కోక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రం ఎదుట మీడియా ముఖంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడుతూ.. తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. […]








