టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ మూవీ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి క్లారిటీ ఇచ్చారు. తన బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో […]