సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరో నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి . అయితే జనాలు ఏమనుకున్నా తమ రిలేషన్ షిప్ ని కంటిన్యూ చేస్తున్నారు నరేష్ పవిత్ర . రీసెంట్ గానే పవిత్ర కన్నడ భాషలో పీహెచ్డీ చేయడానికి ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంక్ సాధించిన విషయం […]
Tag: pavitra
నరేష్ కి శుభవార్త చెప్పిన పవిత్ర లోకేష్.. ఫ్యాన్స్ ఎగిరి గంత్తేసే గుడ్ న్యూస్ ఇది..!!
సినిమా ఇండస్ట్రీలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న నరేష్ గురించి ఈ మధ్యకాలంలో ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మూడు పెళ్లిలు పెటాకులు అవ్వడంతో ఆయన పేరుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాభా . అయితే అలాంటివి పట్టించుకోకుండా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న పవిత్ర లోకేష్ తో ఆయన సహజీవనం చేస్తున్నారు. వీళ్ళ సహజీవనం గురించి అందరికీ తెలిసిందే . […]
పవిత్ర మీ ఆస్తిని చూసి వచ్చిందా అన్న ప్రశ్నకు నరేష్ దిమ్మతిరిగే ఆన్సర్!
ప్రస్తుతం టాలీవుడ్ లో నరేష్-పవిత్రల వ్యవహారం ఎంతటి హార్ట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. అలాగే వీరిద్దరూ ప్రధాన పాత్రలో నటించిన `మళ్ళీ పెళ్లి` చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నరేష్-పవిత్ర బయోపిక్ అనడంలో సందేహం లేదు. అయితే టీజర్, ట్రైలర్ తో అంచనాలు బాగానే పెంచినా.. సినిమా మాత్రం ఆ అంచనాలను […]
`మళ్లీ పెళ్లి` 3 డేస్ కలెక్షన్స్.. రూ. 16 కోట్లు పెడితే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు!
టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకున్న నరేష్, పవిత్ర లోకేష్ కలిసి `మళ్లీ పెళ్లి` అంటూ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 26న ఈ చిత్రం తెలుగుతో పాటు […]
నరేష్ – పవిత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు: కార్తీకదీపం నటి
ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా వినబడుతున్న జంట ఏదైనా వుంది అంటే, అది నరేష్ – పవిత్ర లోకేష్ ల జంటే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు నరేష్ , పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమా సంగతి పక్కన బెడితే గత కొంత కాలంగా వీరిద్దరి జీవితాలు మీడియా చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో […]
పవిత్రకు నరేష్ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు. నరేష్, పవిత్ర తొలిసారి […]
పవిత్రను మహేష్ కూడా ఇష్టపడ్డాడు.. హాట్ టాపిక్ గా మారిన నరేష్ కామెంట్స్!
నరేష్, పవిత్ర లోకేష్.. గత కొంత కాలం నుంచి ఈ జంట టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి సహజీవనం చేసుకున్న నరేష్, పవిత్ర.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. మరోవైపు వీరిద్దరూ జంటగా నటించిన `మళ్లీ పెళ్లి` సినిమా విడుదలకు సిద్ధమైంది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]
నరేష్-పవిత్రల “మళ్లీ పెళ్లి” ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయిపోయిందోచ్..ఆ స్పెషల్ రోజే.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పవిత్ర నరేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న నరేష్ కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ ..గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు అని డేటింగ్ లో ఉన్నారని నానా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటికి తగ్గట్టే ఈ జంట “మళ్లీ పెళ్లి” అనే సినిమాలో కలిసి […]
మరొకసారి గుడిలో నరేష్- పవిత్ర లోకేష్.. వీడియో వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన వారిలో.. నరేష్, పవిత్ర కూడ ఒకరు.ఇక వీరి రిలేషన్ గురించి చెప్పనవసరం లేదు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈ జంట ఎక్కడో ఒకచోట హైలెట్ అవుతూనే ఉంటారు. మొన్న మంచు మనోజ్ పెళ్లిలో కనిపించారు .తర్వాత కృష్ణ ,ఇందిరా దేవి గారు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడానికి చేసిన వేడుకల్లో కనిపించారు. అయితే వీరు ఎక్కడ చూసినా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీడియా […]