Tag Archives: opened

మొదలైన అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్స్..!

దేశంలో పవిత్రమయిన అమరనాథ్ యాత్రకు భక్తుల రిజిస్ట్రేషన్ మొదలయింది. దేశ వ్యాప్తంగా 446 బ్యాంకు శాఖల ద్వారా ఈ యాత్ర చేయాలనుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అమరనాథ్ యాత్ర చేయాలనుకునే భక్తులు మార్చి 15వతేదీ తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలను సమర్పించాలి. ఇంకా గర్భిణులు, 13 ఏళ్ల లోపు పిల్లలు, 75 ఏళ్లకు పైబడిన వారు అమరనాథ్ యాత్రకు నమోదు చేసుకోలేరు. హెలికాప్టర్లలో ప్రయాణించాలనుకునే భక్తులకు ముందస్తు నమోదు అవసరం లేదు. ఈ

Read more