Tag Archives: ntr poitical entry

టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..త‌న ప్ర‌సంగాల‌తో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని తెలుగు త‌మ్ముళ్ల‌తో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయాల వైపు మొగ్గు చూప‌డం లేదు.

Read more