వామ్మో.. నవంబర్ లో బ్యాంకులకు 17 రోజుల సెలవులా..?!

త‌ర‌చూ బ్యాంక్ ప‌నుల‌పై తిరిగే వారు.. ఖ‌చ్చితంగా ఒక విష‌యం తెలుసుకోవాలి. సెల‌వులు..అవును, బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవ‌డం ద్వారా త‌మ స‌మ‌యం వృధా కాకుండా ఉంటుంది. ఇక వచ్చే న‌వంబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆ నెల‌లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని […]

నవంబర్ ఒకటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ ను చూడలేమా..?

వాట్స్అప్ ఇటీవల సరికొత్త సిస్టంను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే . ఇక దీనితో పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదు అని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్, ios 9, kai OS 2.5.0 వంటి మోడల్ మొబైల్స్ లో ఇకపై నవంబర్ ఒకటో తేదీ నుంచి వాట్సాప్ పని చేయదట. ఇక ఇప్పుడు సరికొత్తగా ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ios 10, జియో ఫోన్ అలాగే జియో ఫోన్ టు లలో […]

అక్టోబర్‌లో విడుదల అవ్వనున్న జేమ్స్‌ బాండ్‌ సినిమా..!

హాలీవుడ్ ప్రసిద్ధ జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25 వ చిత్రం నో టైమ్ టు డై అక్టోబర్‌ నెలలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీమియర్‌తో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూసివేతకు గురయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అప్పటి నుంచి నాలుగుసార్లు వాయిదా పడింది. నో టైమ్‌ టు డై సినిమాని మూడు ప్రధాన సంస్థలైన ఎంజీఎం, […]