రవిని మళ్లీ జంతువులతో పోలిక.. నటరాజ్ మాస్టర్ పై నెటిజన్లు ఆగ్రహం?

నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ ను జంతుప్రదర్శనశాల గా మారుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక జంతువులతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. ఒక్కొక్కడిని ఆయా జంతువుల తో పోలుస్తూ టార్చర్ పెడుతున్నాడు. మొదట హౌస్ లో గుంటనక్క ఉందని ప్రచారం చేసిన నటరాజ్ తాజాగా ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండు ఎవరో చెప్తాను అని అన్నాడు. ఇక రాను రాను నటరాజ్ మాస్టర్ పిల్లి, నెమలి, ఎలుగు […]

నెటిజన్‏లపై నిధి అగర్వాల్ ఫైర్..?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన అందచందాలతో యూత్ ని కట్టిపడేసిన ఈ చిన్నది ఇండస్ట్రీలో వరుస ఆఫర్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ కే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటో లను, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉండే ఈ […]