అఖండ 2 పై బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య.. అఘోర పాత్రలో ఉగ్రరూపం చూపించి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ‌. టాలీవుడ్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా.. తాజాగా బోయపాటి మరోసారి బాలయ్య […]

” ఆదిత్య 369 ” రీ రిలీజ్ డేట్ లాక్.. బాలయ్య హిట్ హిస్టరీ రిపీట్ అంటున్న ప్రొడ్యూసర్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించి ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆదిత్య 369. దాదాపు 37ఏళ్ళ‌ తర్వాత మరోసారి థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 11న సినిమా గ్రాండ్‌గా రీ రిలీజ్ కానున్న‌ట్లు నిర్మాత శివలెంక‌ కృష్ణప్రసాద్ అఫీషియల్ గా ప్రకటించారు. సంగీతం శ్రీనివాస్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే.. ఆల్ టైం కాల్ట్‌ క్లాసికల్ సినిమాగా నిలిచిపోయింది. ఇక హీరోయిన్ మోహిని ఈ సినిమాల్లో బాలయ్య జంటగా […]

అఖండ 2 : పూనకాలు లోడింగ్ అప్డేట్.. సినిమా మొత్తానికి హైలైట్ ఇదే..!

టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ – బోయపాటి శ్రీ‌ను కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్గా నిలిచాయి. ఇక బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే.. కచ్చితంగా అఖండకు ముందు.. అఖండకు తర్వాత అనే టాక్ వినిపిస్తుంది. కార‌ణం.. అకండ‌కు ముందు వరకు వరుస‌ ఫ్లాప్ లను ఎదుర్కొన్న బాలయ్య.. అఖండతో ఒక్కసారిగా అఖండ విజయాన్ని దక్కించుకుని ఇప్పటివరకు ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. […]

అఖండ 2 క్లైమాక్స్ దిమ్మతిరిగే ట్విస్ట్.. పార్ట్ 3 కి పర్ఫెక్ట్ ప్లాన్..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మ‌హ‌రాజ్‌తో బ్లాక్ బస్టర్ అంతదుకుని దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాపై కూడా ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచ‌నాలు నెలకొల్పాడు. బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బ్లాక్ బాస్టర్ అఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు తెరకెక్కి మూడు బ్లాక్ […]

బాలయ్య అఖండ 2పై దిమ్మతిరిగే అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు అన్ని వరుసగా బ్లాక్ బస్టర్లు గా నిలుస్తున్నాయి. అంతేకాదు.. రాజకీయాలోను వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవరంగంలోనూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా బాలయ్య సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే […]

అక్కడ బాలయ్య క్రేజ్ వేరే లెవెల్.. పాన్ ఇండియన్ హీరోలు దరిదాపుల్లో కూడా లేరు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలయ్యకు ఉన్న క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పరిచయాల అవసరం లేదు. ఈ వయసులోనూ ఆయన యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఆల్ టైం రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా అఖండ నుంచి సక్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టి సరికొత్త వర్షన్‌ బాలయ్యను చూపిస్తూ.. యూత్, మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. బాలయ్య సినిమాలకు వస్తున్న కలెక్షన్లు దీనికి సరైన ఉదాహరణ అనడంలో […]

తారక్ – బాలయ్య మధ్య అస‌లు గొడవ ఇదేనా.. ఇన్నాళ్లకు సీక్రెట్ రివిల్..!

టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ హీరోలకు స్పెషల్ ఇమేజ్ ఉంది. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి.. ఇప్పుడు రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది హీరోలు ప్రత్యేక ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండడం విశేషం. అయితే.. ఫ్యామిలీ గొడవల వల్ల జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు ఇద్దరి మధ్యన మనస్పర్ధలతో ఇద్దరు దూరమయ్యారని.. నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ గత […]

డాకు మహారాజ్ ఓటీటీ ముహూర్తం పిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

నందమూరి న‌ట‌సింభం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహ‌రాజ్‌. సంక్రాంతి కనుకగా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్‌ డైరెక్టర్ బాబికొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌గా వ‌చ్చి మెప్పించింది. ఈ సినిమాలో బాలయ్య నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు ట్యూయ‌ల్ రోల్‌లో త‌న న‌ట‌న‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు బాలయ్య. ఇక ఈ సినిమా ఓటీటీలో […]

బాలయ్య అఖండ 2 తాండవం.. అఘోర ఎంట్రీకి సన్నాహాలు..

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబోలలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో కూడా ఒకటి. ఈ క్ర‌మంలోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో మాస్ వైబ్ పిక్స్ లెవెల్‌లో ఉంటుంది. ఇక‌ బాలయ్యను మాస్‌గా ఎలివేట్ చేయడంలో త‌న‌ తర్వాతే ఇంకెవరైనా అనే రేంజ్ లో బోయపాటి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు కాంబోలో అఖండ లాంటి బ్లాక్ బ‌స్టర్ సినిమాకు సీక్వెల్ గా.. అఖండ 2 తాండవం రూపొందుతుంది. […]