నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరీర్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా 4 బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని రాణిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చి రికార్డు సృష్టించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
Tag: nbk
వెయ్యి రోజులు ఆడిన బాలయ్య ఏకైక మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ 2 తాండవం సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య సినీ కెరీర్లోనే కాదు.. మరో పక్క పాలిటిక్స్ లోను, బుల్లితెరపై హోస్ట్‌గాను సత్తా చాటుతూ.. ప్రజల్లో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్నాడు. […]
అఖండ 2: మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. అఘోరా నుంచి రియల్ బాలయ్య లుక్..
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్లో.. ప్రస్తుతం అఖండ తాండవం నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి.. సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పటికప్పుడు నెటింట వైరల్‌గా మారుతూనే ఉంది. అయితే.. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. టీం కూడా సినిమాను డిజైన్ చేస్తున్నారని సమాచారం. షూట్ ప్రారంభమైన దగ్గర నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న టీం.. ఇప్పటికే ప్రయాగరాజ్ కుంభమేళా […]
అఖండ 2 VS విశ్వంభర.. బాలయ్య – చిరు పోటీలో మళ్లీ కొత్త ట్విస్ట్…!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్యన బాక్సాఫీస్ వార్ మొదలైందంటే చాలు.. తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ హైప్ నెలకొంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎన్నో సందర్భాల్లో సినిమాలతో ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ పలుమార్లు తలపడ్డారు. కొన్నిసార్లు చిరంజీవి సక్సెస్ కాగా.. మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధించారు. ఇక చివరిగా వీళ్ళిద్దరూ 2023 సంక్రాంతి బరిలో వార్‌కు దిగారు. ఈ పోరులో చిరు నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ గా నిలవగా.. వీర […]
నలుగురు స్టార్ హీరోలతో అన్‌స్టాపబుల్ 4 క్లైమాక్స్.. ప్రోమో అదుర్స్…!
తెలుగు ఆడియన్స్ భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న టాక్ షోస్ లో నందమూరి నట సింహం బాలయ్య హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఒకటి. ఆహా మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా మూడు సీజన్స్ పూర్తిచేసిన ఈ షో.. నాలుగో సీజన్‌తో కూడా మంచి సక్సెస్‌ను అందుకుంటుంది. ఈ సీజన్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ చివరి ఎపిసోడ్ గ్లోబల్ స్టార్ […]
డైలమాలో ‘ అఖండ 2 ‘.. నిర్మాతలు వెనకడుడేనా..?
గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య సినీ గ్రోత్ గురించి మాట్లాడాలంటే.. అఖండకు ముందు అఖండ తర్వాత అని చెప్పుకోవాలి. ఆ రేంజ్లో బోయపాటి.. బాలయ్యకు బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసాడు. ఓ విధంగా చెప్పాలంటే 2021 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాతోనే బాలయ్య గోల్డెన్ జర్ని ప్రారంభమైంది. ఈ […]
అఖండ 2 బడ్జెట్ లిమిట్స్ దాటిపోతుందే.. మేటర్ ఏంటంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా 4 బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య కెరియర్లో అఖండ ఎంత స్పెషల్‌లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాతే బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కి ఫ్లాప్ లేకుండా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆఖండ 2 సీక్వెల్ పై.. ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ లో […]
ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిన బాలకృష్ణ నటించిన డిజాస్టర్ మూవీ.. ఏదో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ అందుకున్న తర్వాత.. ఎంతోమంది డైరెక్టర్లు ఆ సెలబ్రెటీల ఇంటికి క్యూ కడుతూ ఉంటారు. ఎన్నో కథలను వినిపిస్తూ ఉంటారు. కానీ.. హీరోలు లేదా, హీరోయిన్లు మాత్రం ఆ కథ అటు ఇటుగా అనిపించిన.. ఫ్లాప్ అవుతుందని ఆలోచన వచ్చిన వెంటనే ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత.. సగం షూట్ అయిన తర్వాత కూడా ప్లాప్ అవుతుందని డౌట్‌తో షూట్ ఆపించేసిన […]
బాలయ్య వదిలేస్తే వెంకటేష్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఇదే.. తెర వెనుక పెద్ద స్టోరీనే నడిచిందిగా..!
సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక కాంబోలో ఫిక్స్ అయిన కథ.. తర్వాత క్యాన్సిల్ అయ్యి మరొకరు ఆ సినిమాల్లో నటించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్లు కాగా.. మరికొన్ని ప్లాప్లుగా నిలుస్తాయి. అయితే.. ఓ హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొడితే నిజంగా సినిమా మిస్ చేసుకున హీరోది బ్యాడ్ లక్ […]







