గాడ్ ఫాదర్ సినిమాపై నయనతార రియాక్షన్ ఇదే..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార ,సత్యదేవ్ కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు మరొక హైలెట్ గా నిలిచారని కూడా చెప్పవచ్చు. ఇక మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాని రీమిక్స్ గా తెరకెక్కించారు. ఇక విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం […]

గాడ్ ఫాదర్ చిత్రం కోసం నయనతార.. ఎన్ని కోట్లు తీసుకుందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార నటన ,అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళంలోనే కాకుండా ఇతర భాషలలో సైతం తన హవా కొనసాగిస్తూ ఉన్నది. నాలుగు పదుల వయసు దాటినా కూడా నయన్ ఇప్పటికి అవకాశాలు దక్కించుకుంటూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. మొన్నటివరకు లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించిన నయనతార ఇటీవల తన ప్రియుడు విఘ్నేష్ ను వివాహం […]

నయనతార , విఘ్నేష్ తో వున్న ఈ పాప ఎవరు..?

తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సెట్ చేసుకున్న హీరోయిన్ నయనతార. అంతేకాదు దక్షిణ భారత సినీ రంగంలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొంది, లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించి ,గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఆ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంలో కొద్దిరోజులు సతమతమైంది అనే చెప్పాలి. చివరికి తమిళ సినీ ఇండస్ట్రీలో ఫేమస్ […]