2005 లో వచ్చిన ‘అయ్యా’ సినిమాతో నయనతార సౌత్ సిని పరిశ్రమకు పరిచయం అయ్యారు. మొదటి సినిమానే భారీ సక్సెస్ కావడంతో.. స్టార్ హీరోల సినిమలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత వరుస సినిమా ఆఫర్ లతో.. సౌత్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటి. వరుస విజయాలతో నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయన్.. […]
Tag: nayan
హీరోయిన్ గా అవకాశాలు తగ్గితే ఏం చేయాలి.? నయనతార ఫ్యూచర్ ఫ్లాన్ ఇదే.
నయనతార.. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ అమ్మడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు బిజినెస్ లోనూ అద్భుతంగా రాణిస్తుంది. తాజాగా ఈ అమ్మడు దుబాయ్ లోనూ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి అక్కడి ఆయిల్ కంపెనీలో సుమారు రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు […]
పెళ్లికి ముందే కీలక నిర్ణయం తీసుకున్న నయన్, విఘ్నేష్..
నయనతార – విఘ్నేష్ శివన్.. తమిళ నాట లవ్ బర్డ్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరి టాపిక్కే హాట్ టాపిక్. కోలీవుడ్ లో లవ్ లీ కపుల్ గా మార్మోగుతున్నారు. త్వరలో వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే చాలా కాలంగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రేపు, మాపు అంటూ ఇంకా కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా వీరిద్దరు ఏ క్షణంలోనైనా పెళ్లి పీటలు ఎక్కే అవకాశం […]