వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్బాస్ లో అడుగు పెట్టబోయేది వీరే..?

బుల్లితెరపై రియాల్టీ షో గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రేక్షకుల ఆదరణ బాగానే పొందుతోంది. ఇక టాప్ వన్ లో ఈ రియాల్టీ షోనే ఉండడం విశేషం. ఇక ఇందులో సరయు ఎలిమినేట్ అయిన తరువాత.. అందులోకి వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది ఎంట్రీ ఇస్తారు అనే వార్త తెగ హల్చల్ చేస్తోంది. కానీ ఎవరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తారు అనే వార్త ప్రస్తుతం అందరిలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. […]