ఐకాన్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన తాజా మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో జరిగే కింది మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక గతంలోనే వివేక్ ఆత్రేయ.. నాని కాంబోలో గతంలో అంటే సుందరానికి సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో.. రిలీజ్ […]