బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ళక్ష తన అదిరిపోయే స్టాపులతో తనకొంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లో బాస్ పార్టీ సాంగ్‌లో తన మాస్టెప్పులతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో నటిస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో […]
Tag: Nandamuri natta Simham Balakrishna
ఏంటి బాలయ్య ఈ మ్యాజిక్.. రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుందే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ.. నందమూరి నటసింహంగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరుపై ఉన్న బాలయ్య.. ఈ సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోను హ్యాట్రిక్ అ్దుకుని రాణిస్తున్నాడు. తన యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ హీరో.. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక బాలయ్య నుంచి చివరిగా వచ్చిన అఖండ, వీర […]
సింహం ‘ పేరు కలిసొచ్చేలా బాలయ్య నటించిన సినిమాల లిస్ట్ ఇదే.. !
టాలీవుడ్ నందమూరి నఠసింహం బాలకృష్ణ వరుస హైట్రిక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్ళక్ష తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్బికే 109 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకను గ్రాండ్ లెవెల్లో […]
పాన్ ఇండియన్ స్టార్ హీరోలు టచ్ చేయలేని బాలయ్య బ్లాక్ బస్టర్ రికార్డ్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఐదు దశాబ్దాలుగా ఒక్క ఏడాది కూడా బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అభిమానితో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకునే నటసింహం ఇటీవల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తన కెరీర్ లో 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ప్రస్తుతం కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాల్లో నటిస్తున్నాడు. వచ్చే […]
ఈ యంగ్ బ్యూటీలో అది అంత స్పెషలా.. బాలయ్యే పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడుగా
నందమూరి నటసింహం బాలకృష్ణ, కేఎస్ బాబి డైరెక్షన్లో ప్రస్తుతం బాలయ్య 109వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకె 109 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. ఫార్చునర్ ఫర్ బ్యానర్ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఆమెతో పాటు ఈ సినిమాల్లో కలర్ ఫోటో మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న […]