నందమూరి బాలకృష్ణ ఆహలో ‘అన్‌స్టాపబుల్’షో తో అదరగొడుతున్నాడు. ఇప్పుడు మరో అదిరిపోయే బుల్లితెర షో బిగ్ బాస్ హౌస్ లోకి బాలయ్య అడుగు పెట్టబోతున్నారని టాక్. రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 6 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్ బిగ్ బాస్ నిర్వాహకులతో కుదుర్చుకున్న అగ్రిమెంటు ఈ సీజన్‌తో కంప్లీట్ అవ్వడంతో నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగార్జున బిగ్ బాస్ […]
Tag: nagarjuna
చిరు, వెంకీ, నాగ్ ల భారీ మల్టీస్టారర్ అందుకే ఆగిపోయిందా… కారణం ఎవరు..?
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మన తెలుగు సీనియర్ దివంగత నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వరకు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత తరం హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎప్పుడు కలిసి నటించిన సినిమా లేదు. మధ్యలో కొంతకాలం ఈ సినిమాలుకు గ్యాప్ వచ్చిన మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా దగ్గర నుంచి […]
బిగ్ బాస్ 6పై పెదవి విరిచిన ప్రేక్షకులు… కారణాలు ఇవే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గడిచిన గత 5 సీజన్లతో పోల్చుకుంటే TRP విషయంలో బాగా దిగజారిపోయింది. దీనికి అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ చూద్దాము. ఈ సీజన్ లో పార్టిసిపెంట్స్ సెలక్షన్ ప్రధానమైన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి హౌస్ లో అడుగుపెట్టినవారు ఒకరిద్దరు తప్ప మిగతావారు జనాలకి అంతగా తెలియదు. చంటి, రేవంత్, బాలాదిత్య ఇలా కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ముఖాలు ఉన్నాయి. అందులో సుదీప, చంటి […]
శ్రీలీల కోసం ఎన్నో సార్లు ఆ పని చేశా.. సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!
యంగ్ సెన్సేషన్ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు `ధమాకా` సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ శ్రీలీల కలిసి బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ […]
సూపర్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ 6 ఫినాలే గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఎపిసోడ్ కు వచ్చేసింది నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసి పోతుంది. అయితే ఇప్పుడు హౌస్ లో ఐదుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ హౌస్ లో ఉన్నారు. వారిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అవుతారు. ఈ ఐదుగురిలో ఎవరు బిగ్ బాస్ నుంచి బయటకు వస్తరో, సూట్ […]
బిగ్ బాస్ కి నాగార్జున గుడ్ బై చెప్పినట్టేనా..?
మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ షోని హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. చెప్పాలంటే ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటి బిగ్ బాస్ షోను మొట్టమొదటి సారిగా తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలుపెట్టారు. అయితే ఒక్క సీజన్కే ఎన్టీఆర్ గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోయారు. ఇక రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . కానీ నాని కూడా ఎక్కువ సీజన్లో […]
ఆ హీరోలకు బాలయ్య దెబ్బతో దబిడి దిబిడేనా…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6గ్రాండ్ ఫినాలేకు 72 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రాబోయే సీజన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ సీజన్ మాత్రం ఇప్పటివరకు జరిగిన సీజన్లకుకన్నా అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సీజన్ గా మిగిలిపోయింది. మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. తాను ఎంతగా కష్టపడినా సోషల్ మీడియాలో నెగటివ్ […]
కృష్ణను కడసారి చూసేందుకు నాగార్జున రాలేదెందుకు? కారణం ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా తనదైన ముద్ర వేసిన ఘట్టమనేని కృష్ణ(79) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. అభిమానులు కృష్ణ మరణం పట్ల కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. […]
సంచలనం.. విడాకులు రద్దు దిశగా చై-సామ్.. త్వరలోనే ప్రకటన?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితమే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో గోవా వేదికగా అంగ రంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లై నాలుగేళ్లు గడవకముందే విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]