సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80-90వ దశకంలో అగ్ర హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపింది. రమ్యకృష్ణ భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందం, అభినయంతో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా పోషించే అతికొద్ది హీరోయిన్లలో ఒకరిగా తన స్థానాన్ని సంపాదించుకుంది. రజినీకాంత్ […]
Tag: nagarjuna
సంతోషం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ సైతం ఆడప దడప సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన వారు చాలామందే ఉన్నారు అలా నాగార్జున నటించిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ మొదలు అలా ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నాగార్జున నటించిన సంతోషం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా శ్రీయతో పాటు గ్రేసి సింగ్ నటించింది.. ఆమె ఉండేది కాసేపైనప్పటికీ తన అందంతో అభినయంతో అందరిని […]
మన్మధుడు ఈజ్ బ్యాక్.. నాగ్ తాజా లుక్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్!
గత ఏడాది `ది ఘోస్ట్` పరాజయం తర్వాత అక్కినేని మన్మధుడు నాగార్జున మళ్లీ వెండితెరపై కనిపించలేదు. సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యారు. ఆయన నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అయితే నాగార్జున తన తదుపరి సినిమాను ధమాకా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంతోనే సినీ పరిశ్రమకు ప్రసన్నకుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో నాగార్జునతో పాటు […]
కొత్త ఇంటి కోసం చైతు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత కొద్ది రోజులు తండ్రి నాగార్జున ఇంట్లోనే ఉన్న నాగచైతన్య.. ఆ తర్వాత హోటల్ కు షిఫ్ట్ అయ్యాడు. అయితే గత వారం ఈయన తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. నాగార్జున ఇంటికి దగ్గరలోనే ఓ స్థలం కొన్న చైతు.. తన అభిరుచికి తగ్గట్లుగా ఆ స్థలంలో కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. అన్ని సౌకర్యాలతో అత్యంత […]
చిరు, నాగ్, వెంకీ భారీ మల్టీస్టారర్..ఆ కారణంతోనే ఆగిపోయిందా.. అసలు కథ ఇదే..!
ఇతర ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇక మన పాత తరం సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే ఏకంగా 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఇక వారి తర్వాత తరం నటులుగా వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం ఎప్పుడు కలిసి నటించలేదు. వారి అభిమానులు ఒప్పుకోరనే కారణంతో మరో హీరోతో కలిసి నటించడానికి […]
కొత్త ఇంట్లో చైతు ఉగాది పండుగ.. ఫస్ట్ గెస్ట్ గా ఎవరూ ఊహించని వ్యక్తి!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల తాను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. తన అభిరుచికి తగ్గట్లు అన్ని సౌకర్యాలతో అత్యంత విలాసంగా మరియు సుందరంగా కొత్త ఇంటిని కట్టించుకున్నారట. నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులు ఇవ్వక ముందు జూబ్లీహిల్స్‌లో నివసించేవాడు. వారు విడిపోయాక కొన్ని నెలలపాటు తన తండ్రి నాగార్జున ఇంట్లో ఉన్నాడు. తర్వాత హోటల్‌కు మారాడు. గత వారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొత్త ఇంట్లోకి […]
ఆ టాలీవుడ్ యువ హీరోతో సినిమా చేస్తే.. హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టేనా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ఉంది. ఇప్పటికే ఫ్యామిలీలో మొదటి తరం హీరో నాగేశ్వరరావు తర్వాత రెండో తరం హీరో నాగార్జున కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడోతరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఈ ఇద్దరు యువ హీరోలకు అంత పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఇక ఇది […]
హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]
మెగా – అక్కినేని కుటుంబాలకు పెళ్లిలు కలిసి రావటం లేదా… అదే వారికి శాపంగా మరిందా..!
గత కొంత కాలం నుంచి చిత్ర పరిశ్రమలో నటినటుల విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హట్ టాపిక్ అవుతు వస్తున్నాయి. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి మరో జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గటీ సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడు దీంతో మెగా కుటుంబంలో పెళ్లిలు కలిసి రావడం లేదానే కామెంట్లు కూడా వస్తున్నాయి. మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ వేర్వేరు కారణాల వల్ల మొదటి భార్య, రెండో భార్యకు విడాకులు ఇచ్చారు. అంతేకాకుండా చిరు […]