నాగార్జున ఆస్తి విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలలో నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. నాగేశ్వరరావు కుమారుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. నాగార్జున కుమారులు చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నాగచైతన్య సమంతను వివాహం చేసుకొని విడిపోవడం జరిగింది.

What it's like growing up as Nagarjuna's son - GQ India | GQ India
కృష్ణ శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించిన వారిలో నాగార్జున కూడా ఒకరు.. అప్పట్లోనే కొన్ని లక్షల రూపాయలు రెమ్యూనికేషన్ తీసుకొని కొన్ని వందల కోట్లు కూడా సంపాదించారు. ఈ రేంజ్ లో టాలీవుడ్ ఎదిగిన హీరోగా పేరు పొందారు నాగార్జున వారసత్వం గా ఆస్తి వచ్చినప్పటికీ తానే సొంతంగా ఆస్తిని సంపాదించారు నాగార్జున. నాగార్జున సినిమాలతో పాటు పలు బిజినెస్ లు కూడా చేశారు. హీరో గానే కాకుండా నాగార్జున బిజినెస్ మాన్ గా కూడా మంచి పేరు సంపాదించారు.

Nagarjuna Akkineni on Twitter: "Waiting for @Samanthaprabhu2 ❤️ joining the  family this evening. https://t.co/7Li77LzHKa" / Twitter
నాగార్జున అన్నపూర్ణ స్టూడియో బిజినెస్ మొత్తం కలుపుకొని దాదాపుగా రూ.11,250 వేల కోట్ల దాకా ఆస్తి ఉన్నట్లు సమాచారం. నాగార్జున అమలాను వివాహం చేసుకొని జీవితాన్ని చాలా సంతోషంగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉన్నారు. ఇప్పటికి హీరోగా సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా తమ సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు నాగార్జున. నాగార్జున ఆస్తి విలువ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.