నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అల్లరించే బాలయ్య కు ఇండస్ట్రీ మొత్తం హ్యాస్టాప్ చెప్పాల్సిందే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుండి మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు అందరూ రెమ్యూనరేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య లాంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలు వంద […]
Tag: nagarjuna
ఏంటి పూజా.. నాగార్జునను పట్టుకుని అంత మాట ఎలా అంటావ్..?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హవా ఈ మధ్య బాగా పడిపోయింది. వరుసగా అరడజన్ ఫ్లాపులు పడటంతో.. పూజా హెగ్డేతో సినిమా అంటేనే హీరోలు భయపడిపోతున్నారు. పైగా ఇటీవల పూజా హెగ్డే చేతిలో ఉన్న గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి. అయితే సినిమాలు లేకపోతనేం.. పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ లో నటిస్తూ గట్టిగానే వెనకేస్తోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి ఓ యాడ్ […]
బిగ్‌బాస్-7లో పాటిస్పేట్ చేయనున్న నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. ఆమె ఎవరంటే..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇతర భాషల్లో ఎప్పుడో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయిన కొత్తలో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ చిన్న చిన్నగా హౌస్ లో ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు లాంటివి ఆడియన్స్ కి కాస్త ఇంట్రెస్ట్ కలిగించాయి. అలా ఫస్ట్ సీజన్ మంచి విజయం సాధించడం […]
`మనం` మూవీలో శ్రియా రోల్ ను రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
మనం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించారు. శ్రియా, సమంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్, అఖిల్, అమల, రాశి ఖన్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ […]
నాగార్జునకు బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా.. అస్సలు గెస్ చెయ్యలేరు!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా మరియు వ్యాపారవేత్తగా నాగార్జున సూపర్ సక్సెస్ అయ్యారు. మన్మథుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేశారు. అన్ని జోనర్లను టచ్ చేస్తూ సినిమాలు చేశాడు. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ ఎంతో మందికి తన వంతు సాయం అందించారు. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు నాగార్జున ఎప్పుడూ దూరంగా […]
అమల ప్రెగ్నెన్సీ టైమ్ లో నాగార్జున అలాంటి పని చేశాడా.. చివరకు డెలివరీ రోజు కూడా..?
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో నాగార్జున, అమల జోడీ ఒకటి. మొదటి భార్య లక్ష్మితో విడిపోయిన తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కిరాయి దాదా, శివ చిత్రాల్లో జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. చివరకు అది పెళ్లికి దారితీసింది. 1992లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. అయితే తాజాగా నాగార్జున అలమ ప్రెగ్నెన్సీ రోజులను గుర్తు చేస్తుకుంటూ ఆసక్తికర విషయాలను […]
నాగార్జునకి ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన నాగార్జున ఎప్పుడు కూడా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. చివరిగా ది ఘోస్ట్ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో నాగార్జున తన తదుపరి చిత్రాలను ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. నాగార్జున కొత్త సినిమా కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ షో కి పోస్టుగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో అన్నా […]
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్ ఆమె!
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని పెద్దింటికి కోడలు అయింది. వివాహం అనంతరం నటనకు దూరమై గృహిణిగా మారింది. ఈపాటికే ఆమె ఎవరో మీరు గెస్ చేసి ఉంటారు. ఎస్.. ఆమె అమల అక్కినేని. కెరీర్ ఆరంభంలో దిగిన ఫోటో ఇది. అమల పక్కన ఉన్నది మరెవరో కాదు బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్. 1986లో […]
కూతురు పుట్టాలని నాగార్జున అలా చేసాడా..? అమల అంతలా ఏడ్చేసిందా..? పాపం..!!
సమాజంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నేటి కాలంలో మగ పిల్లల కంటే అమ్మాయిలే బెటర్ అనుకునే రోజులు వచ్చేసాయి . అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా అలాగే అనుకునే స్టా హీరో ఉన్నారు. ఆయన మరెవరో కాదు అక్కినేని నాగార్జున . మొదటి నుంచి నాగార్జునకు ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టమట. మొదటి భార్య లక్ష్మీ ప్రెగ్నెంట్ అయినప్పుడే ఆడపిల్ల పుడుతుంది మహాలక్ష్మి వస్తుందని ఆశ పెట్టుకున్నారట. నాగచైతన్య […]