బిగ్ బాస్ ల‌వ‌ర్స్ కు బిగ్ షాక్‌.. ఆగిపోయిన షో.. ఏం జ‌రిగిందంటే?

బిగ్ బాస్ సీజ‌న్ 7 ఇటీవ‌లె ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండు సీజ‌న్స్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో.. ఈసారి ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సీజ‌న్ 7ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. సీజ‌న్ 7కు హోస్ట్ మార‌క‌పోయినా.. ఈసారి కేవ‌లం 14 మంది కంటెస్టెంట్సే హౌస్ లోకి ఎంట‌ర్ అయ్యారు. కొత్త కొత్త టాస్క్ లు ఇస్తున్నారు. అలాగే కంటెస్టెంట్స్ లో చాలా వ‌ర‌కు తెలిసిన ముఖాలే […]

నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇదే..!!

తెలుగు బిగ్ బాస్-7 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది..ఈ సీజన్లో కంటిస్టెంట్స్ అంతా కూడా చాలా నార్మల్ పర్సన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలామంది కంటెస్టెంట్లకు వారానికి రూ .5 నుండి రూ .6 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవారట.. అయితే ఈసారి మాత్రం అత్యధికంగా రూ.3.5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటిస్టేన్స్ కాస్ట్ కట్ చేసి నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా […]

బిగ్ బాస్ 7: ఓటింగ్ లో రైతుబిడ్డ హ‌వా.. ఇంత‌కీ ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 రీసెంట్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. మునుప‌టి సీజ‌న్స్ తో పోలిస్తే.. లేటెస్ట్ ఉల్టా పుల్టా సీజ‌న్ సూప‌ర్ ఎంట‌ర్టైనింగ్ గా కొన‌సాగుతోంది. మొద‌టి వారం నామినేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్ట్ వీక్ ఎనిమిది మంది ఎలిమినేష‌న్ కు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో రతిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ […]

బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్‌ లీక్.. షకీలాకి ఎంత అంటే…

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో తక్కువ సమయంలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది ఈ షో. 14 మంది కాంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 3 న  ప్రారంభంఅయింది బిగ్ బాస్ సీజన్ 7.  అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో ఈసారి కంటెస్టెంట్స్ గా సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజీ, […]

బిగ్‌బాస్-7 షోలో శృంగారం టాపిక్.. అతడి చెంప చెల్లుమనిపించిన లేడీ కంటెస్టెంట్..

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో తక్కువ సమయంలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది ఈ షో. 14 మంది కాంటెస్టెంట్స్ తో ఆదివారం రోజు ప్రారంభం అయిన ఈ షో లో మొదటి రోజే ఒక షాకింగ్ విషయం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో […]

నాగార్జున‌ సూప‌ర్ హిట్ సాంగ్ కు అమ‌ల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూస్తే షాకైపోతారు!

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో అక్కినేని నాగార్జున‌-అమ‌ల జంట ఒక‌టి. వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మీతో విడాకులు తీసుకున్న త‌ర్వాత నాగార్జున‌.. త‌న స‌హ న‌టి అమ‌ల‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. అంద‌రినీ ఒప్పించి ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. వివాహం అనంత‌రం సినిమాల‌కు దూర‌మైన అమ‌ల‌.. హోమ్ బ్యాన‌ర్ అయిన అన్న‌పూర్ణ స్టూడియోస్ బాధ్య‌త‌ల‌ను తీసుకుంది. అలాగే అనేక సేవా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తూ గొప్ప మ‌న‌సును చాటుకుంటోంది. అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీలో జరిగిన […]

నాగార్జున అన్నపూర్ణ స్టూడియో విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే .. ముఖ్యంగా నాగార్జున అంటేనే మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు..ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న నాగార్జున ఇప్పటికి కూడా మన్మధుడు లానే కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. రీసెంట్ గా నాగార్జున 64వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. 1967లో సుడిగుండాలు సినిమా ద్వారా సినీ […]

నేడే బిగ్ బాస్ 7 ప్రారంభం.. స్పెష‌ల్ గెస్ట్ లుగా వ‌స్తున్న టాలీవుడ్ క్రేజీ హీరోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజ‌న్‌ 7కు కూడా రంగం సిద్ధ‌మైంది. నేడే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ అవ్వ‌బోతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే.. సీజ‌న్ 7ను కూడా హోస్ట్ చేయ‌బోతున్నారు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ […]

రేటు పెంచిన నాగార్జున‌.. `నా సామి రంగ‌` మూవీకి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌, అక్కినేని మ‌న్మ‌థుడు ఎట్ట‌కేల‌కు తన 99వ సినిమాను అనౌన్స్ చేశారు. నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీపై అప్డేట్ వ‌చ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన క‌థ‌తో ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున త‌న త‌దుప‌రి సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీకి `నా సామి రంగ‌` అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఎంఎం […]