రజనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్..

కోలివుడ్ థ‌లైవార్ రజనీకాంత్ తాజాగా కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్షన్ పరంగా రికార్డ్‌ల‌ వర్షం కురిపిస్తున్నాడు. రజిని ఏడుపదుల వయసులోనూ తన స్టైలిష్‌ పెర్ఫార్మన్స్‌తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తూ టాలీవుడ్‌లోను మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ టాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని.. కథ చర్చలు కూడా ప్రారంభమయ్యాయి అంటూ టాక్‌ వైరల్‌గా మారుతుంది. దీనిపై అఫిషియల్‌గా ఎలాంటి […]

‘ కల్కి ‘ కోసం మేము చేస్తున్న సాహసోపేత ప్రయోగం ఇది.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్..?!

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మహానటి ఫేమ్ నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898ఏడి. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్ నెలకొంది. ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని లాంటి టాప్ స్టార్స్ అందరూ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే […]

కల్కి మూవీలో నటించనున్న తారక్, నాని.. అసలు నిజం ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమా తెర‌కెక్కుతుందంటే చాలు మొదటి నుంచే సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ విషయంలో మాత్రమే కాదు ఆ స్టార్ హీరోలో మూవీలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో నటించబోతున్నాడన్న‌ వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు మాత్రం ఇవి రూమ‌ర్లుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా […]