KGF తరువాత హీరో యష్ కి ఏమైంది… కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయడంలేదంటే?

యష్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు KGF. కన్నడ సినిమాను దేశవ్యాప్తంగా పరిచేయం చేసిన సినిమా పేరు KGF. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ హీరోగా రూపొందిన KGF సినిమా ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాకుండా యావత్ భారత సినిమా ప్రక్షకులందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఆ సినిమాతో యష్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన KGF 2 సినిమా కూడా బస్టర్ హిట్ అవ్వడంతో […]

హీరోయిన్ రాశి ఖన్నా ఇన్ని చిత్రాలను రిజెక్ట్ చేసిందా..?

మొదటపలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లుగా నటించి ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ రాశి ఖన్నా. తన మొదటి చిత్రంతోనే బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకి పాత్ర నచ్చకపోవడంతో పలు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.అందులో చాలా సినిమాలు హిట్ అయినవి ఉండడం గమనార్హం .వాటి గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు […]

భారీ సినిమాలపై ఎడతెగని ఉత్కంఠ.. ఎప్పుడు విడుదల అవుతాయంటే?

సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు ప్రకటించిన నాటినుండి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బేనర్లలో వచ్చే సినిమాలు వారిని అలరిస్తాయని వారు నమ్ముతారు. ఇక ఆయా సినిమా హీరోల అభిమానులైతే సదరు మూవీలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అలా అభిమానుల అంచనాలను పెంచేలా వున్న మొదటి సినిమా ‘పుష్ప 2’. ‘పుష్ప’ సినిమా అనూహ్య విజయం […]

2022 నిర్మాతలకు లాభాలు తెచ్చిన చిత్రాలు ఇవే..!!

ఈ ఏడాది మరో కొద్ది రోజుల్లో ముగియానున్నది. ఏడాది తెలుగు చిత్రాలు పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా మిగిలాయి. అలా సౌత్ లోనే ఎన్నో చిత్రాలు విడుదలై నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో విడుదలైన వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. 1). బింబి సార: కళ్యాణ్ రామ్ హీరోగా ఈ చిత్రంలో నటించారు ఈ సినిమాకి డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు ఈ సినిమా కొన్ని […]

`అవ‌తార్ 2`కు అవసరాల శ్రీనివాస్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

యావ‌త్ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `అవ‌తార్ 2` ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 16న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను విడుద‌ల చేశారు. జేమ్స్ కేమరూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మాయా లోకంలో సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్, క్లిఫ్ కర్టిస్, జోల్ డేవిడ్ మూర్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 13 ఏళ్ల క్రితం విడుద‌లైన […]

స్టార్ హీరోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. స్టార్ హీరోలలో మహేష్, ప్రభాస్ ,పవన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ హీరోలు ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లో విడుదల కాలేదు. బన్నీ సినిమాలేవి 2022 సంవత్సరంలో రిలీజ్ కాకపోవడంతో ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. మరి వచ్చే ఏడాది ఈ హీరోల సినిమాలన్నీ ఒకే సమయంలో […]

2022 లో వివాదాస్పందంగా విడుదలైన చిత్రాలు ఇవే..!!

గడచిన కొద్ది రోజుల తర్వాత ఈ ఏడాది ముగియనుంది. ఇక తర్వాత కొత్త ఏడాది 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది కొందరికి మంచి సంవత్సరంగా నిలిస్తే మరి కొంతమందికి బ్యాడ్ ఇయర్ గా నిలిచింది. 2022లో కొన్ని చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ఎన్నో చిత్రాలు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద చేతికిల పడ్డాయి. అయితే కొన్ని సినిమాలు విడుదలకు ముందే పలు వివాదాలు చుట్టుముత్తాయి అలాంటి సినిమాల […]

హరి హ‌ర వీర‌మ‌ల్లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తైంది 40 శాత‌మేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప‌వ‌న్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న తొలి పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రమిది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ప‌ట్టాలెక్కి రెండేళ్లు అయింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్తి కాలేదు. పలు కారణాల వల్ల షూటింగ్ కు […]

అక్కడ రష్మికకు గట్టి షాక్ తగిలిందిగా..?

సౌత్ ఇండస్ట్రీలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ క్రేజ్ తోని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి రష్మిక పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటోంది. కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో […]