తెలుగులో మొదటి సారి హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ఆదాశర్మ.. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి చిత్రాలలో నటించింది.తను నటించిన మొదటి చిత్రంలోని గ్లామర్ తో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది గత కొన్ని సంవత్సరాలుగా ఆదాశర్మ అడప దడపా సినిమాలలో నటిస్తోంది. పలు రకాల ఐటెం సాంగ్లలో కూడా అలరిస్తూనే ఉన్నది.కానీ ఇప్పటివరకు ఈమె స్టార్ డం మాత్రం అందుకోలేక పోతోంది. […]
Tag: movies
చిన్న వయసులోనే ప్రేమలో పడ్డ హీరోయిన్లు.. అప్పుడు ఏమైందంటే
ప్రేమలో పడని వారు, వర్షంలో తడవని వారు ప్రపంచంలో ఉండరు అనే సామెత ఉంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. ముఖ్యంగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరొందిన హీరోయిన్లు కూడా తాము చిన్నతనంలో ప్రేమలో పడ్డామని, తల్లిదండ్రులకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. వారిలో కొందరిని తల్లిదండ్రులు మందలించి వదిలేయగా, మరికొందరు తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. ఇలాంటి వారిలో […]
సినిమాలకు బ్రేక్ చెప్పనున్న మహేష్ బాబు.. కారణం అదేనా..?
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి గత కొద్ది రోజులుగా అప్డేట్లు విడుదల అవుతూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని రీవిల్ చేస్తూ ఒక స్ట్రైక్ వీడియోని విడుదల చేయడంతో ఈ […]
నరేష్ – పవిత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు: కార్తీకదీపం నటి
ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా వినబడుతున్న జంట ఏదైనా వుంది అంటే, అది నరేష్ – పవిత్ర లోకేష్ ల జంటే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు నరేష్ , పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమా సంగతి పక్కన బెడితే గత కొంత కాలంగా వీరిద్దరి జీవితాలు మీడియా చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో […]
అవకాశాలతో సంబంధం లేకుండా కుమ్మేస్తున్న హీరోయిన్స్..!!
సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతోమంది హీరోయిన్స్ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు. అవకాశాలు ఉండి కూడా బిజీగా ఉన్న హీరోయిన్స్ కూడా ఛాన్స్ లేని హీరోయిన్లకు పోటీగా ఉంటూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటారు.. అలా శ్రిలీల, పూజా హెగ్డే, మృనాల్ ఠాకూర్, రష్మిక, కీర్తి సురేష్ అంటే హీరోయిన్ సైతా ముందు వరసలో ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల చేతిలో దాదాపుగా 10 చిత్రాలు […]
హీరో రాజ్ తరుణ్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?
టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట వరస సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో రాజ్ తరుణ్ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయిందని చెప్పవచ్చు. కుమారి 21ఎఫ్, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, తదితర చిత్రలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాజు తరుణ్ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు గతంలో ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని […]
జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే..!!
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎవరితో ఎలా ఉండాలో జూనియర్ ఎన్టీఆర్ కు బాగా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆది, సింహాద్రి వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే గతంలో వరుసగా ఫ్లాపులు ఎదురైన మళ్లీ విజయాల బాట […]
మరో అరుదైన రికార్డు అందుకున్న ప్రభాస్ చిత్రాలు..!!
గోల్డెన్ గ్లోబ్ ప్రఖ్యాత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులను సైతం ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో డైరెక్టర్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన RRR సినిమాకి నాటు నాటు పాటకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్నారు.. తాజాగా ఈ గోల్డెన్ గ్లోబు సంస్థ తన పోర్టల్ లో తెలుగు సినిమాలను గురించి ఒక ప్రత్యేక కథంశాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో తెలుగు సినిమా రంగం […]
అన్నదమ్ముల వల్ల రూ. 50 కోట్లు నష్టం..!!
టాలీవుడ్ లో అక్కినేని కుటుంబానికి మంచి ఇమేజ్ ఉంది. ఈయన తాత తరం నుంచి తండ్రి తరం వరకు మంచి సక్సెస్ లను సాధించారు. అయితే ఇప్పుడు ఆ ఇంటి వారసులు గా నాగచైతన్య అఖిల్ సినిమాలలో ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్న అఖిల్ సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. ఈ మధ్యనే నాగచైతన్య కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. ఆయితే ఆ సినిమా ఆశించిన స్థాయి రికార్డును మాత్రం సొంతం […]