టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తరువాత మరలా అంత కస్టపడి సినిమా పరిశ్రమకు వచ్చింది ఆణిముత్యం రవితేజ. ఐతే కొన్ని సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులను రంజింపజేయడంలో రవితేజ కాస్త వెనకబడ్డాడనే విషయం అందరికీ విదితమే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న రవితేజ మంచి కధలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, వరుస ప్లాపులు […]
Tag: movie updates
ప్రభాస్ నెత్తిన రూ.5 వేల కోట్ల వ్యాపారం… పెద్ద బాధ్యతే!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు మామ్మూలుగా లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఊపిరి సలపనంత బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా అందులో 2 సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. అందులో మొదటిది ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్.’ ఈమధ్య విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో రెబల్స్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ఆ […]
కొత్త సినిమాలకు నో చెప్తున్న రానా.. కారణం అదేనా?
సినిమా స్టార్లు అనగానే నిత్యం వారి గురించి ఏవో కొన్ని వార్తలు వినిపిస్తుంటాయి. అయితే వాటిలో మెజారిటీ వార్తలు ఊహాగానాలే అవుతాయి. ఇదే కోవలో బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి గురించి ఓ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతని భార్య మిహిక గర్భవతి. ఈ వార్త సోషల్ మీడియా మరియు ఫిల్మ్ సర్కిల్స్‌లో దావానలంలా వ్యాపించింది, ఆ తర్వాత మిహికా ఇప్పుడు నిజాన్ని […]
హీరోయిన్ హనీ రోజ్ ని టార్గెట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరు?
హనీ రోజ్… నిన్న మొన్నటివరకు మన తెలుగువారికి తెలియదు గానీ, ఈ ఏడాది జనవరిలో బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఈమె తెలుగువారికి బాగా పరిచయం అయ్యింది. ఈ మలయాళ బ్యూటీ ఆ సినిమాలో చాలా కీలక పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో అంతకు ముందు రెండు సినిమాలు చేసినా కానీ హనీ రోజ్ కి అంతగా గుర్తింపు రాలేదు అని చెప్పుకోవాలి. కానీ వీర సింహారెడ్డి సినిమాలో చేసిన పాత్రతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ […]
రానున్న ఈ హారర్ సినిమాలు జనాలను మెప్పిస్తాయా?
ఏ భారతీయ సినిమా పరిశ్రమలో అయినా ఆత్మ – ప్రేతాత్మలతో కూడిన కథలతో ఓ సినిమా తెరకెక్కుతుందంటే ఎంతో బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎత్తుకున్న ఇతివృత్తాంతం అలాంటిది మరి. ఆత్మ – ప్రేతాత్మ బేస్డ్ కధలు మనం మన చిన్ననాటినుండి వింటూ వున్నాం. అందుకే అలాంటి బేస్డ్ కధలు సగటు భారతీయ ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అయితే ఆయా కధలను తెరకెక్కించడం అంత సులువైన పనికాదు. ఓ రకంగా చెప్పాలంటే కత్తిమీద సాములాంటిదే. అయితే కరెక్ట్ గా […]
రాజకీయ, సినీ ప్రముఖులకు ట్విట్టర్ షాక్.. ఏమైందంటే
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ గురువారం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. పలువురు సెలబ్రెటీల ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ తొలగించింది. ఇంతకు ముందు బ్లూ టిక్‌ను ఎటువంటి రుసుము లేకుండా ప్రముఖుల ఖాతాలను ధ్రువీకరించి, వారికి అందజేసేవారు. కానీ నెలకు 11 యూఎస్ డాలర్ల చొప్పున ప్రస్తుతం విధిస్తున్నారు. ట్విట్టర్‌ను ప్రముఖ కుబేరుడు ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఈ మార్పు వచ్చింది. తాజాగా ఆ రుసుము చెల్లించకపోవడంతో ప్రముఖుల ఖాతాలకు […]
అల్లు అర్హ స్పెషల్ టాలెంట్ చూశారా.. ఆశ్చర్యపోతారు
అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తండ్రితో కలిసి ఈ చిన్నారి చేసే అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. గతంలో తన తండ్రితో కలిసి ఆమె ముద్దుముద్దుగా పలికిన మాటల వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. చిన్నతనంలోనే ఎంత ముద్దుగా ఉంటుందో అంతే స్థాయిలో టాలెంటెండ్ అని ఆ పాప నిరూపించుకుంది. తాజాగా విడుదలైన శాకుంతలం సినిమాలో సమంత చిన్నప్పటి రోల్‌ను అల్లు అర్హ పోషించింది. సినిమా ఆశించిన విజయం దక్కిచుకోకపోయినా సమంతతో […]
గోపీచంద్ ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో పెరుగుతున్న అంచనాలు.. ఫ్లాప్ అయితే పరిస్థితి ఇదే
తొలి వలపు సినిమాతో టాలీవుడ్‌లో గోపీచంద్ తన ప్రస్థానం ప్రారంభించాడు. తొలిసినిమాలో హీరోగా చేసినా, తర్వాత విలన్ పాత్రల్లో మెప్పించి, ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోలకు ధీటుగా నటించి ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. విలన్ పాత్రల్లో ఆయనకు ఎంతో పేరు దక్కడంతో పలు సినీ నిర్మాణ సంస్థలు గోపీచంద్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీశాయి. తొలినాళ్లలో వరు హిట్‌లు అందుకున్న గోపీచంద్ తర్వాత ఎందుకో వరుస పరాజయాలను పొందుతున్నాడు. ఏ జోనర్‌లో సినిమా తీసినా ఆశించిన విజయం […]
కొత్త సినిమాలు ప్రకటించని కీర్తి సురేష్.. కెరీర్ ఎలా ఉందో
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సాధించిన కీర్తి సురేష్ ప్రస్తుతం ‘దసరా’ సినిమా విజయోత్సాహంలో ఉంది. దసరా సినిమా విజయోత్సవ వేడుకల్లో ఆమె బిజీగా మారిపోయింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె నటించింది. సినిమా విజయం సాధించిన ఉత్సాహంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను గంతులేస్తున్న వీడియోను కీర్తి సురేష్ పోస్ట్ చేసింది. దీనికి “మీ ప్రేమను స్వీకరించిన తర్వాత వెన్నెల ఉత్సాహంతో దూకుతోంది.” అనే […]