Tag Archives: movie chance

మోహన్‌లాల్ తో ఛాన్స్ కొట్టేసిన మీనా..?

దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన సీనియర్ నటి మీనా మరోసారి ఆయనతో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనాలకు సూపర్ జోడిగా పేరుంది. ఇప్పటికే పలు హిట్ సినిమాలు చేసిన ఈ జంట తాజాగా మరోసారి తెరపైకి రానున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో పృధ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాలలో వీరిద్దరూ జతకట్టనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ ఫిల్మ్ ని ఆంటోనీ పెరుంబవూర్

Read more