Tag Archives: movie budget

డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అస‌లు ఈయ‌న ఏ విష‌యంలో ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. అది తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ న‌టిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు

Read more

ఎన్టీఆర్‌-కొర‌టాల సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022న విడుదల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇదిలా

Read more