వరుడు కావలెను మూవీ సక్సెస్ అవ్వాలంటే..ఇన్ని కోట్లు రాబట్టాలా..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా ఈ రోజున విడుదల అయింది.అయితే ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నైజాం-3.50 కోట్లు. 2). సీడెడ్-.1.95 కోట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..7.88 […]

వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీప్ గెస్ట్ గా హాజరైన మెగా హీరో..!!

కొత్త దర్శకురాలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ.. వరుడు కావలెను అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో నాగశౌర్య, రీతూవర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వరుడు కావలెను’. ఈ సినిమాను అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వినూత్న రీతిలో చేపడుతున్నారు మేకర్స్. హైదరాబాదులో జరిగిన […]

లెహ రాయి ఎన్ని కోట్లు లాభం తెచ్చి పెట్టిందో తెలుసా..?

అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం విడుదలయి 5 రోజులలోనే భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికి కూడా కొన్నిచోట్ల హౌస్ ఫుల్ బోర్డు కూడా పెట్టేస్తున్నారు థియేటర్లో. పైగా ఈ సినిమాకి పోటీగా విడుదలైన మహాసముద్రం, పెళ్లి సందడి వంటి సినిమాలు కూడా విడుదల అయినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే కలెక్షన్ల వర్షం కురిపించింది. కలెక్షన్ల విషయానికి వస్తే.. […]

 ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా వార్నింగ్ చేస్తారు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రదేశం చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో..”సలార్”సినిమాని చేయనున్నాడు. ఆ తర్వాత ఓంరౌత్ దర్శకత్వంలో వస్తున్న” ఆదిపురుష్” సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఎంత తీసుకున్నాడు అనే విషయం ఇప్పుడు సోషల్ […]

అనుకున్నది అంత..వచ్చింది ఇంత.. సీటీమార్ 15 డేస్ కలెక్షన్..!

హీరో గోపీచంద్ నటించిన యాక్షన్ మూవీ సిటిమార్ బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమా మూడో వారంలో అడుగుపెట్టే సందర్భంగా ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పటివరకు ఒకసారి చూద్దాం. సిటీమార్ సినిమా మొదటి వారం..8.67 కోట్ల రూపాయలను కొల్లగొట్టగా రెండో వారం వచ్చేసరికి…1.62 కోట్ల రూపాయలను అందుకుంది.మూడవ వారంలో ఎలాంటి కలెక్షన్ని అందుకుంటుందో అన్న విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది.14 వ రోజున 11 లక్షల రూపాయల్ని రాబట్టింది.15 వ రోజు […]

 మాస్ మహారాజా మూవీ కి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసా..?

మాస్ మహారాజా కు తిరిగి బ్రేక్ ఇచ్చిన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమా 2017 అక్టోబర్ 18 న విడుదలై మంచిటాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ ఆంధ్రుడు పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హీరో రవితేజ, శ్రీనివాస్ రెడ్డి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కి పోటీ వచ్చి పోటీలో నిలవలేక పోయిన సినిమాలు ఏంటో చూద్దాం. రాజా ది […]

కొరటాల శివను ఆర్థిక ఇబ్బందుల నుండి ఆచార్య సినిమా గట్టెక్కిస్తుందా..?

కొరటాల శివ.. ప్రముఖ నటుడు అలాగే రచయిత అయినటువంటి పోసాని మురళీ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని మెళకువలను తెలుసుకుని , ఆ తర్వాత దర్శకుడిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు మంచి విజయవంతమైన చిత్రాలను అందించి వారి ఖాతాలో బ్లాక్ బాస్టర్ సినిమాలను చేరేలా చేశాడు. ఇటీవల దాదాపు ఒక సంవత్సరం పాటు మెగాస్టార్ చిరంజీవి కోసం ఎదురు […]

మహా సముద్రం థియేట్రికల్ ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

యువ హీరో శర్వానంద్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనుఇమ్మాన్యూయల్ హీరోహీరోయిన్లుగా ఇన్ టెక్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘మహాసముద్రం.హీరో శర్వానంద్ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ ను చవిచూస్తూనే ఉన్నాడు. మరొకహీరో సిద్ధార్థ కూడా ఈ మధ్య కాలంలో ఎటువంటి సక్సెస్ను అందుకోలేదు. ఈ చిత్రాన్ని’ ఆర్ ఎక్స్ 100’దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 23న […]

అలనాటి హీరో సినిమా టీజర్ విడుదల చేసిన ప్రభాస్..!

ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో రోహిత్.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి వరుస హిట్లు కొట్టాడు.ఆ తర్వాత చివరిగా శంకర్ దాదా ఎంబిబిఎస్,నవవసంతం అనే సినిమాలో నటించాడు ఈ యువ హీరో. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇపుడు తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో రోహిత్. డైరెక్టర్ శ్రీను బందెల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా” కళాకార్”సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ […]