వరుడు కావలెను మూవీ సక్సెస్ అవ్వాలంటే..ఇన్ని కోట్లు రాబట్టాలా..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా ఈ రోజున విడుదల అయింది.అయితే ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). నైజాం-3.50 కోట్లు.
2). సీడెడ్-.1.95 కోట్లు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..7.88 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది.
4). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-56 లక్షలు.
ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ విషయానికి వస్తే..8.44 కోట్లు జరిగింది.

ఇక వరుడు కావలెను మూవీ ప్రపంచవ్యాప్తంగా 8.44 కోట్ల రూపాయల క్రిటికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే..8.55 కోట్ల రూపాయలు రాబట్టాలి. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ ఏం పెద్దది కాదు ఎందుకంటే గతంలో కూడా చలో సినిమా 12 కోట్ల రూపాయల వరకు రాబట్టింది.