తమన్నా పేరు మార్చుకోవడానికి కారణం అదేనా.. అసలు సీక్రెట్ రియల్ చేసిన మిల్కీ బ్యూటీ..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లను తగ్గించుకుంటూ బిజీగా గడుపుతుంది. మరో పక్కన బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అసలు పేరు తమన్నా కాదట కొన్ని కారణాలతో తన పేరును మార్చుకుందని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించింది. ఇంతకీ ఆమె అసలు పేరు ఏంటి.. పేరు మార్చుకోవడానికి కారణం ఏంటి.. అనే విషయాలు తెలుసుకుందాం. తమన్నా అంటే […]

త‌మ‌న్నాకు చెస్ ట్రైన‌ర్‌గా మారిన ప్ర‌భాస్‌.. వైర‌ల్‌గా మారిన వీడియో!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా తాను సెట్ లో ప్రవర్తించే తీరుకు దర్శక నిర్మాతలు, నటీనటులతో సహా అందరూ ఎంతగానో ఆకర్షించబడతారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ ప్రభాస్ సినిమాలు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన `ఆదిపురుష్` టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి […]

ఫ్యాన్స్ మ‌ధ్య మాస్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన త‌మ‌న్నా.. వీడియో వైర‌ల్‌!

మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓ పక్క సినిమాలలో హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో త‌మ‌న్నా ఫ్యాన్స్ తో కలిసి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చెన్నైలో […]

తమన్నా ఓవర్ యాక్షన్..మీడియా వాళ్ల పై బౌన్సర్ల దాడి.. వీడియో వైరల్..!!

హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌లపై కొందరు బౌన్సర్లు దాడికి పాల్ప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే.. మిల్కీబ్యూటీ తమన్నా హిరోయిన్‌గా, మధుర్‌ బండార్కర్‌ దర్శకత్వం వహించిన ‘బబ్లీ బౌన్సర్‌” సినిమా యూనిట్‌ మీడియా ఇంటరాక్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, తమన్నా మీడియాతో మాట్లాడిన త‌ర్వాత అభిమానులతో ఫొటో సెషన్‌ కోసం వెళ్తున్న మీడియావాళ్ల‌ను బౌన్సర్లు అడ్డుకున్నారు. ఫొటో సెషన్‌ మా పరిధిలో లేదు అంటూ […]