అఫీషియల్ : ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బాక్సింగ్ గాడ్..ఏ సినిమాలో నటిస్తున్నాడంటే..!

యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ  జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ సినిమాను పూరీ  జగన్నాథ్, చార్మీ , కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలసి నిర్మిస్తున్నారు. కాగా రేపు పూరీ  జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ఒ క సర్ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బాక్సింగ్ గాడ్ మైక్ టైసన్ నటించనున్నట్లు అఫీషియల్ గా  ప్రకటించారు. ఇందుకు సంబంధించి […]