Tag Archives: Meeting

సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖుల‌ భేటీ..సైడైన నాగార్జున‌..కార‌ణం అదేన‌ట‌?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివ‌రించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు వారికి జ‌గ‌న్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబ‌ర్ 4న సినీ పెద్ద‌లు జ‌గ‌న్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జ‌ర‌గ‌నున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి

Read more

చిరంజీవి ఇంట్లో సినీ ప్ర‌ముఖుల భేటీ..అందుకోస‌మేనా?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు

Read more

జూమ్ మీటింగ్ లో నగ్నంగా ఎంపీ..?

ఓ ఎంపీ జూమ్ మీటింగులో నగ్న ప్రదర్శన చేశాడు. దుస్తులన్నీ విప్పేసి మొండి మొలతో కనిపించి తోటి ఎంపీలకు షాకిచ్చాడు. అంతటితో ఆగకుండా కాఫీ కప్పులో మూత్రం పోశాడు. ఆ ఎంపీ ఇలా నగ్నంగా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా నగ్నావతారాన్ని సభ్యులకు చూపించాడు. అయితే, పొరపాటున అలా జరిగిపోయిందని అప్పట్లో తప్పించుకున్నాడు. కానీ, ఈసారి మాత్రం అతడి వద్ద తగిన సమాధానం లేదు. కెనడాకు చెందిన విలియం అమోస్ కొద్ది నెలల కిందట

Read more

ఏపీలో లాక్ డౌన్ పై జగన్ సంచలన ప్రకటన..?

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మరో వైపు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతున్న క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ పై మంగళవారం సీఎం నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగబోనుంది. ఈ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు జగన్ము సర్కార్. పదో తరగతి ప‌రీక్ష‌ల ర‌ద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్ల‌కు సెల‌వుల ‌పై

Read more