మంచు మనోజ్ ఇంత మంచోడా.. అనాథల కోసం ఏకంగా..

టాలీవుడ్‌ సీనియర్ హీరో మంచు మోహన్ బాబుకి చిన్న కొడుకైన మంచు విష్ణు గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. ఈ మంచు వారి అబ్బాయి చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజు భాయ్, బిందాస్, వేదం, పోటుగాడు వంటి సినిమాలతో బాగా అలరించాడు. అయితే ఈ మధ్య మాత్రం మనోజ్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటాడు. ఇటీవలే భూమా మౌనిక రెడ్డి వివాహం […]

మ‌ళ్లీ ర‌చ్చ‌… క‌రాటే క‌ళ్యాణికి మంచు విష్ణు షోకాజ్ నోటీసులు..!

టాలీవుడ్ ప్రేక్షకులకు కరాటే కళ్యాణి గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్స్ తో పాటు, పలు సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ లో కనిపించి మెప్పించింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆమెను ఎవరు పట్టించుకోకపోవడంతో. ఇతర విషయాలతో ఎప్పుడూ వివాదాలు ఇరుక్కుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈనెల 28న తెలుగువారి ఆరాధ్య దైవం నటరత్న ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో లక్కారం బండపై 54 అడుగుల శ్రీకృష్ణ అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని […]

మంచు మ‌నోజ్ మొద‌టి భార్య ఇప్పుడు ఎవ‌రితో ఉంటుందో తెలుసా…!

మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మ‌నోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అత‌డి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]

‘మంచు’ వారింట్లో తగ్గని గొడవలు.. అక్కతోనూ విష్ణుకు విభేదాలా?

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్‌తో పెట్టుకున్న గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఓ రియాలిటీ షో‌కు సంబంధించినదని వారు కవర్ చేశారు. అయినప్పటికీ మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా మంచు విష్ణు వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్‌లో వారు గెలిచినప్పటికీ ఇతర నటుల పట్ల ఆగ్రహం వ్యక్తం […]

మౌనిక‌కు మ‌నోజ్ అంత ల‌వ్లీగా ప్ర‌పోజ్ చేశాడా.. నిజంగా గ్రేట్‌!

గ‌త నెల‌లో మంచు మ‌నోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. మంచు ల‌క్ష్మి నివాసంలో కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమ‌క్షంలో వీరి వివాహం వైభ‌వంగా జ‌రిగింది. మ‌న‌జ్ తో పాటు మౌనికకు ఇది రెండో వివాహ‌మే. పైగా మౌనిక త‌న మొద‌టి భ‌ర్త ద్వారా ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే మౌనికతో పాటు ఆమె కూమారుడు బాధ్య‌త‌ల‌ను మంచు మ‌నోజ్ తీసుకున్నాడు. ఇక‌పోతే రీసెంట్ గా ఈ నూతన జంట […]

మోహ‌న్ బాబు నిజ‌స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లు చేసిన మౌనిక‌.. మ‌నోజ్ ముందే ఓపెన్!

మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఇటీవ‌లే మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రికీ ఇది రెండో వివామ‌మే. మౌనిక‌కు మొద‌టి భ‌ర్త ద్వారా ఒక కొడుకు కూడా ఉన్నాయి. అయితే ఇద్ద‌రి మ‌న‌సులు క‌ల‌వ‌డంతో మౌనిక‌, మ‌నోజ్ క‌లిసి ఏడ‌డుగులు వేశారు. మంచు ల‌క్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన మనోజ్‌, మౌనిక పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే రీసెంట్ గా ఈ నూత‌న జంట వెన్నెల కిషోర్ హోస్ట్ గా […]

మంచు ల‌క్ష్మి గొప్ప మ‌న‌సు.. శ‌భాష్ అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కుమార్తె, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా మంచు ల‌క్ష్మి హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. కానీ, న‌టిగా మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మంచు ల‌క్ష్మి త‌న గొప్ప మ‌న‌సు చాటుకుంది. ఇటీవ‌ల మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన నవ […]

ఆక‌ట్టుకుంటున్న మంచు మనోజ్‌-మౌనిక పెళ్లి వీడియో.. మీరు చూశారా..?

మంచు మ‌నోజ్ ఇటీవ‌లే ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మంచు మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మ‌నోజ్ గ‌తంలో ప్ర‌ణ‌తి రెడ్డిని పెళ్లి చేసుకోగా.. వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా విడాకులు తీసుకున్నారు. అలాగే మౌనిక‌కు కూడా గ‌తంలో పెళ్లి జ‌రిగి.. ఓ కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అయితే కొడుకు పుట్టిన […]

మొదటి భార్య‌తో మ‌నోజ్ ఎందుకు విడిపోయాడో తెలుసా.. తొలిసారి ఓపెన్ అయిన మంచు హీరో!

మంచు మ‌నోజ్ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశారు. గ‌త నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మ‌నోజ్ మొద‌ట ప్ర‌ణ‌తి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. 2015వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లిని అతిరథ మహారథుల సమక్ష్యం లో మోహన్ బాబు అంగరంగ వైభవం గా జరిపించాడు. […]