కన్న కొడుకుపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి?

సాధారణంగా తల్లితండ్రులు తమ పిల్లలు తప్పు చేసిన కూడా ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చూస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే వారి పిల్లలు తప్పు చేసిన కూడా ఆ విషయాన్ని బయటకు తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక మలయాళ నటి మాత్రం ఏకంగా తన కొడుకు పైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ నటి తన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ నటి ఎవరు? అసలు […]