టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత తెలివైనవాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఘట్టమ నేని వారసుడు.. ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలు నటిస్తున్నాడు . అంతేకాదు ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు […]
Tag: mahesh babu
బిగ్ బ్రేకింగ్: షూటింగ్స్ కు బ్రేక్..హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మహేశ్ బాబు.. అభిమానులకు బ్యాడ్ న్యూస్..!?
ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం లేకపోనూ లేదు. ఎంతో సెన్సిటివ్ స్కిన్ గల మహేష్ బాబు టెంపరేచర్ పెరిగిపోవడంతో స్కిన్ రాషస్ వచ్చి ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు ఓ న్యుస్ […]
రాజమౌళి-మహేష్ మూవీలో అఖిల్ కీలక పాత్ర.. ఓపెన్ అయిన అక్కినేని చిన్నోడు!
అక్కినేని చిన్నోడు అఖిల్ ప్రస్తుతం `ఏజెంట్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఏజెంట్ ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. `ఆర్ఆర్ఆర్` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ […]
మహేష్ కూతురుకు స్టార్ హీరోయిన్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. ఫుల్ ఖషీలో సితార!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాల్లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నారి భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా సితారకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట. అలియా భట్ `ఈద్ ఏ మమ్మ`(ED-A-MAMMA) పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ రన్ చేస్తోంది. కిడ్స్ వేర్ […]
మహేష్‌లో అదంటే నాకు పిచ్చి.. వైరల్ గా మారిన బుట్టబొమ్మ బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తే.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రలను పోషించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో మెరిశారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
ఆ హీరోయిన్ అంటే మహేశ్ బాబుకి అంత ఇష్టమా..? షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి పరిగెత్తేస్తాడా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఎలాంటి ప్రత్యేకమైన పేరు ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు . ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..తన పని తాను చూసుకో పోయే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు . అంతేనా ప్రజెంట్ మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం మి 28 సినిమా లో నటిస్తున్నాడు . ఈ సినిమాని మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేస్తున్నాడు […]
బన్నీ, మహేష్‌లపై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. ఒక్కసారి ఛాన్స్ వస్తే!
సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ గని, మేజర్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే ఈ తార రెండు సినిమాలతోనే తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది. ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతో టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది, అయినా ఆమె లుక్, నటన అందరికీ తెగ నచ్చేసింది. ఆపై అడివి శేష్ హీరోగా నటించిన […]
మహేష్ నటించిన ఆ సినిమా అంటే నమ్రతకు అంత ఇష్టమా.. ఇప్పటికీ మర్చిపోలేక పోతుందా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభమైన మహేష్ ఇంట్లో జరిగిన వరస విషాదాలు కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్‌తో సినిమామా పూర్తయిన వెంటనే మహేష్- రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీ […]
మహేష్ ని అరెస్ట్ చేస్తే.. ఇండస్ట్రీ వారంతా ఎటుపోయారు.. తమ్మా రెడ్డి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకనిర్మాతగా పేరుపొందారు తమ్మారెడ్డి భరద్వాజ.. ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్స్ పైన ఫైర్ అవ్వడం జరుగుతోంది .ఇండస్ట్రీలో ఐక్యత ఉండదని తెలియజేశారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరిని ఒకరు అండగా నిలబడాలని తెలియజేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్ కి అండగా ఎవరు నిలబడలేదని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో చిన్నవాడైన, పెద్దవారైనా అందరిని […]








