కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన `బిచ్చగాడు` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2016లో తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులో బిచ్చగాడిగా విజయ్ నటన అద్భుతం అనే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చగాడు 2` రాబోతోంది. హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మే 19న తెలుగు, […]
Tag: mahesh babu
ఆ విషయంలో మహేష్ కంటే విజయ్ దేవరకొండే తోపు.. ఇంత కంటే ప్రూఫ్ కావాలా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా వివరిచక్కర్లేదు. `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది `లైగర్` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరే విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు […]
కెరీర్ లోనే తొలిసారి అలా చేస్తున్న మహేష్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]
కృష్ణ అట్టర్‌ప్లాప్ అవుతుందని చెప్పినా.. మహేష్ మొండిగా చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా ఇదే…!
సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు కలలు రాకుమారుడు గా మహేష్ బాబు ముద్రవేసుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం వరుస హిట్స్ […]
విలన్‌గా మహేష్.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే…!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నడు. ఇప్పటికే చాల వరకు […]
సితార డ్యాన్స్‌పై నమ్రత అదిరిపోయే పోస్ట్..
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు. అతడు, పోకిరి, మురారి, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ కి మహేష్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ హీరో నమ్రతా శిరోద్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సోషల్ మీడియాలో సితార బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ చేస్తూ, డైలాగులు […]
నమ్రత బ్యూటీ సీక్రెట్ లీక్.. రోజు మహేష్ తో అది చేయాల్సిందే అట!
నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 1993 లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే వంశీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమ్రత.. తెలుగులో తన తొలి సినిమా హీరో అయిన మహేష్ బాబును ప్రేమించి అతడితో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నా సరే నటనకు పులిస్టాప్ పెట్టిన నమ్రత.. సంపూర్ణ […]
పాపం..చిన్న రీజన్ తో మహేశ్ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి.. ఆ మూవీ ఇదే..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సాయిపల్లవి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనందరికీ తెలిసిన విషయమే . ఫిదా సినిమాతో తెలుగు కుర్రాలను ఫిదా చేసేసిన సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఎంతలా అంటే స్టార్ డైరెక్టర్లు కూడా ఆమెతో సినిమాలు తీయ్యాలని ఈగర్ గా వెయిట్ చేసే అంతలా సాయి పల్లవి తన రేంజ్ ని మార్చేసుకుంది . అయితే […]
ఇదేంట్రా బాబు.. మహేష్‌కు నచ్చని సినిమా భార్య నమ్రతకు ఫేవరెట్ మూవీయా..!
ఎస్ ఇది అందరికీ నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం అనే అనుకోవాలి.. మహేష్ బాబు నటించిన డిజాస్టర్ సినిమాలలో మహేష్ కే నచ్చని ఓ సినిమా మహేష్ భార్య నమ్రతకు ఎంతో ఇష్టమట.. 27 ఏళ్ల మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. మహేష్ నటించిన చివరి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్‌తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఈ […]









