యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రీసెంట్ గా `మేమ్ ఫేమస్` మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. మణి ఏగుర్ల, మౌర్య, సార్య, సిరి రాశి, శివ నందన్, మురళీధర్ గౌడ్ ఇలా మొత్తం కొత్త తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించి ఈ చిత్రం […]
Tag: mahesh babu
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన థమన్.. `గుంటూరు కారం` బీజీఎం ను అక్కడ నుంచి లేపేశావా?
కెరీర్ ఆరంభం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాపీ విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. థమన్ కు `కాపీ క్యాట్` అనే బిరుదు కూడా ఉంది. తాజాగా ఈయన మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం థమన్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు హ్యాట్రిక్ మూవీ ఒకటి. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `గుంటూరు కారం` అనే ఊరమాస్ […]
SSMB 28.. ఒకే పోస్టర్ ను తిప్పి తిప్పి వేస్తున్న టీమ్.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే నేడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సాయంత్రం […]
మహేష్ బాబు పై అలాంటి వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!
టాలీవుడ్ హీరో మహేష్ బాబు డైరెక్టర్ తేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నిజం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే అందుకోలేకపోయింది…. జయం వంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న తేజ కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండేవి.. ముఖ్యంగా గోపీచంద్ విలన్ కావడం చేత రక్షిత హీరోయిన్గా ఉండడంతో పాటు రాశి ఒక కీలకమైన పాత్రలో నటించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. అయితే ఈ […]
`పోకిరి` లాంటి ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. వయసు యాభైకి చేరువవుతున్న పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇకపోతే మహేష్ నటించి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో `పోకిరి` ఒకటి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్ని క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లేదు. 2006లో విడుదలైన ఈ […]
టాలీవుడ్ లో ఆ ఘనత అందుకున్న ఒకే ఒక్కడు మహేష్ బాబు..!!
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతున్న తన కెరియర్ లో ఇప్పటివరకు ఒక రీమిక్స్ సినిమాను కూడా తెరకెక్కించలేదు . ముఖ్యంగా తను నటించే ప్రతి సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తూ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకొని పలు రికార్డులను సైతం సృష్టించారు మహేష్ బాబు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలను […]
మరో చిన్నారి ప్రాణం నిలబెట్టిన మహేష్ బాబు.. నిజంగా నువ్వు దేవుడు సామి!
సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఓవైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతూనే.. మరోవైపు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూన్నాడు. ముఖ్యంగా హృద్రోగాలతో బాధపడే చిన్నారులకు మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇప్పటికే వెయ్యికి పైగా చిన్నారులకు ఆపరేషన్ చేయించి వారి గుండె చప్పుడుగా మారాడు. తాజాగా మరో చిన్నారి ప్రాణం నిలబెట్టాడు. తన ఫౌండేషన్ ఆధ్వర్యలో రెండేళ్ల బాలుడికి ఉచితంగా […]
అఫీషియల్ అప్డేట్: SSMB28 ఫైనల్ టైటిల్ వచ్చేసిందోచ్.. అదే సెంటిమెంట్ రిపీట్..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు. “అతడు” లాంటి మరో క్రేజీ ఫ్యామిలీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ బాబుకు ఇది పర్ఫెక్ట్ సినిమా స్టోరీ అంటున్నారు మహేష్ […]
ఒక్క ట్వీట్ తో ఇరకాటంలో పడ్డ మహేష్.. `మళ్లీ పెళ్లి`పై స్పందించేనా..?
ఒక్క ట్వీట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరకాటంలో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేడు తెలుగులో రెండు సినిమాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. అందులో నరేష్-పవిత్ర నటించిన `మళ్లీ పెళ్లి` ఒకటి కాగా.. మరొకటి `మేమ్ ఫేమస్`. సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ రచనాదర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఇందులో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు. అయితే విడుదలకు ముందే `మేమ్ ఫేమస్`కు చిత్రానికి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. `మేమ్ ఫేమస్ […]








