సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులకు ఇద్దరు సంతానం అన్న సంగతి తెలిసిందే. కుమారుడు గౌతమ్ కాగా.. కుమార్తె సితార. ఇప్పటికే సితార సోషల్ మీడియా ద్వారా అదిరిపోయే ఫోటూ షూట్లు, డ్యాన్స్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సర్కారు వారి పాట సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సితార.. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ జ్యువెలరీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సితార […]
Tag: mahesh babu
50లోనూ ఇంత అందమా.. నమ్రత లేటెస్ట్ పిక్స్ చూసి స్టన్ అయిపోతున్న నెటిజన్లు!
నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మాజీ మిస్ ఇండియా, ఒకప్పటి స్టార్ హీరోయిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి అయిన నమ్రత ప్రస్తుతం గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని అన్యోన్య దంపతుల్లో మహేష్ బాబు-నమ్రత జంట ఒకటి. ‘వంశీ’ సినిమాలో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారడం.. అది చివరకు పెళ్లి వరకు వెళ్లడం చకచకా జరిగాయి. వివాహం అనంతరం నటనకు పులిస్టాప్ పెట్టేసిన నమ్రత.. సంపూర్ణ గృహిణిగా […]
మహేష్, రాజమౌళి సినిమాపై కీలక అప్‌డేట్.. ఈసారి అలా ప్లాన్ చేస్తున్నారట!
మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి సినిమా ఎప్పుడు తీస్తారా అని చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఎట్టకేలకు వీరిద్దరూ ఒక అడ్వెంచర్ మూవీ కోసం చేతులు కలిపారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ నుంచి స్పూర్తి పొందుతుందని రాజమౌళి ఇప్పటికే హైప్స్ పెంచేశారు. అయితే ఈ చిత్రాన్ని మరింత మోడర్న్‌గా సెట్ చేయాలనుకుంటున్నానని రాజమౌళి చెప్పారు. భారతదేశం, ఆఫ్రికా, యూరప్‌తో సహా […]
మహేష్ బాబు వేసుకున్న ఈ టీ-షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
సూపర్ స్టార్ మహేష్ బాబు లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ ఆయన వేసుకునే బట్టల దగ్గర నుండి వాడే వస్తువుల వరకూ చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరలు తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే. మహేష్ బాబు ఒక్కో సినిమాకి రూ.100 కోట్లవరకు పారితోషికం తీసుకుంటారు. దానితోపాటుగా యాడ్స్ ద్వారా మరింత సొమ్ము వెనకేసుకుంటున్నారు. అయితే సంపాదించడంలోనే కాకుండా కష్టంలో ఉన్నవారికి సాయం చెయ్యడంలో కూడా ముందు ఉంటారు […]
అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆనాడు మహేష్ చేస్తే తప్పంది.. ఈ రోజు విజయ్‌తో ఛీ ఛీ..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులుతూ సినిమాపై మంచి హైప్ పెంచుతున్నారు. తాజాగా `ఆరాధ్య` అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ […]
రాజమౌళితో అంత వీజీ కాదు.. ఆ మూడు నెలలు మహేష్ బాబుకు చుక్కలే అట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ బాబు ఓ పాన్ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. వీరిద్దరి కలయికలో రాబోతున్న తొలి సినిమా ఇది. […]
అమ్మ అంటే ప్రాణం..అయినా ఆ విషయంలో మహేష్ సైలెంట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫాలోయింగ్ తో పాటు మంచి పేరుని కూడా సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. పోకిరి సినిమా మహేష్ కెరీర్ లోనే పెద్ద మలుపు. ఈ సినిమా తరువాతే పోకిరి ముందు, పోకిరి తరువాత అని చెప్పేవారు. హిట్, ప్లాప్ తో సంబంధం […]
మహేష్ కూతురా మజాకా.. సితారా నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలిస్తే స్టన్ అయిపోతారు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ముద్దుల కుమార్తె సితార రీసెంట్ గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పీఎంజే జ్యూవెల్లరీస్ కు సితార బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఆ బ్రాండ్ జ్యూవెల్లరీని ప్రమోట్ చేస్తూ సితార కొద్ది రోజుల క్రితం ఓ యాడ్ లో నటించగా.. అందుకు సంబంధించిన ఫోటోలను ఏకంగా న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో […]
నమ్రత చేసిన పనికి చెంప పగలగొట్టిన మహేష్.. అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా?
టాలీవుడ్ లవ్లీ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు. నమ్రతా శిరోద్కర్ జంట ఒకటి. వంశీ మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. దాదాపు ఏదేళ్ల పాటు ప్రేమించుకున్న మహేష్ బాబు, నమ్రత.. 2005 ఫిబ్రవరి 10న ముంబైలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. నమ్రతో ఏడుడుగులు వేశాక మహేష్ బాబు కెరీర్ మరింత ఊపందుకుంది. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే పెళ్లి అనంతరం […]