మహేష్ బాబు, త్రివిక్రమ్… ఒకరు సూపర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా ప్రేమికులకు పూనకాలే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అన్ని సమస్యలే. అనేక అడ్డంకులతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్రీలీల హీరోయిన్ అంటూ చిత్ర […]
Tag: mahesh babu
లండన్ వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోస్ పోస్ట్ చేసిన నమ్రత…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తుంటారు. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయ్యి, డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటారు మహేష్ . అయితే తాజాగా మహేష్ బాబు,నమ్రత తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారు లండన్ కి వెళ్లి ఫ్యామిలీ […]
“సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు”..మహేశ్ రోల్ ని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ..కొన్ని కొన్ని రోల్స్ మనకోసమే రాసిపెట్టినట్లు ఉంటాయి. అందుకే ఆ రోల్ కోసం వేరే హీరోలను అప్రోచ్ అయినా.. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ కథ మన దగ్గరికి వచ్చి హిట్టు కొట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు . అయితే ఓ హీరో కోసం రాసుకున్న కథను ఆ హీరో రిజెక్ట్ […]
పవన్ కళ్యాణ్ – నమ్రత కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా..?
మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో అగ్ర తారగా వెలుగొందిన నమ్రత.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టాక కెరీర్ అటకెక్కింది. తెలుగులో తన తొలి సినిమా హీరో అయిన మహేష్ బాబుతో ప్రేమలో పడి అతనితోనే ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా పులిస్టాప్ పెట్టింది. తెలుగులో ఈమె రెండు చిత్రాల్లో మాత్రమే మెరిసింది. అందులో వంశీ ఒకటి […]
మహేష్ పేరు చెప్పుకుని మెగా ఆఫర్ పట్టేసిన మీనాక్షి చౌదరి.. లక్ అంటే ఇదేనేమో!
మీనాక్షి చౌదరి.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇచట వాహనములు నిలుపరాదు` మూవీతో తెలుగు తెరకు పరిచయైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడీలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే అడివి శేష్ హీరోగా తెరకెక్కిన `హిట్ 2` మూవీతో మీనాక్షి చౌదరి తొలి విజయాన్ని అందుకుంది. అయితే హిట్ 2 వంటి బ్లాక్ బస్టర్ పడినా.. మీనాక్షి చౌదరికి ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. […]
ఎన్టీఆర్ తరువాత కొరటాల లిస్ట్ లో ఉన్న హీరోస్ వీళ్ళే.. పెద్ద సౌండ్ పార్టీలనే పట్టాడుగా..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా.. పూటకో డైరెక్టర్ తెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు . కానీ ఇండస్ట్రీలోకి ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారిన అవార్డ్స్ సొంతం చేసుకున్న కొందరు డైరెక్టర్లు అంటే జనాలకి ఓ మార్క్ ఉంటుంది . ఈయన సినిమాలు ఎలా అయినా చూడొచ్చు ..ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు ..వల్గర్ పదాలు ఉండవు బూతు సీన్స్ ఉండవు అని.. ఓ నమ్మకం ఉంటుంది . అలాంటి డైరెక్టర్ కొరటాల శివ […]
సితార రక్తంలోనే నటన ఉంది.. అందుకే ఇంత అద్భుతంగా యాక్ట్ చేసింది..
ప్రస్తుతం ఎక్కడ చూసినా స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార పేరు వినబడుతుంది. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉంది మహేష్ డాటర్. మహేష్ బాబు కూడా సాధించలేని, సాధ్యం కాని అరుదైన న్యూయార్క్ టవర్స్ పై వ్యాపార ప్రకటన పోస్టర్స్ ద్వారా ఒక్కసారిగా సితార ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దాంతో మీడియా, సోషల్ మీడియా ఫోకస్ మొత్తం సితార పైనే పెట్టాయి. గతంలో ఒక టెలివిజన్ ఛానల్లో ఒక షోకి మహేష్ బాబుతో పాటు […]
`గుంటూరు కారం`కు మహేష్ బాబు రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ఇది మరీ టూ మచ్ గురూ!?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు […]
మహేష్, పవన్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లీక్ చేసిన హీరోయిన్లు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు హీరోయిన్లు బాగా పాపులర్ అవుతున్నారు. ఫాన్స్ ఆ హీరోయిన్స్ ని మేడం మీరు సూపర్ అంటూ కామెంట్స్‌తో వారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే అసలు ఆ హీరోయిన్స్ ఎవరు? ఎందుకు వారిని అంతలా పొగుడుతున్నారు? అని అనుకుంటున్నారా.. అసలు ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో ఎవరు ఉంటారు అని ప్రేక్షకులు ఆతృతగా […]