పుష్ప: ది రైజ్.. ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్నా, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. […]
Tag: mahesh babu
ఇప్పటికి మహేశ్ కి ఆ కోరిక తీరలేదా..? అంత ఓపెన్ గా చెప్పేశావ్ ఏంటి బాసు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . అందానికి అందం .. నటనకి నటన.. మంచితనానికి మంచితనం.. ఏ క్వాలిటీస్ ఎంత ఏ రేంజ్ లో ఉండాలో పర్ఫెక్ట్ గా ఉండే పర్ఫెక్ట్ హీరో అని చెప్పాలి. అయితే రీసెంట్గా మహేష్ బాబుకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు […]
బిగ్ సీ యానివర్సరీ ఈవెంట్ లో మహేష్ ధరించిన ఆ షర్ట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఖరీదైన దుస్తులు, వస్తువులతో తరచూ హెడ్ లైన్ లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే జరిగింది. ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించిన `బిగ్ సీ` 20వ యానివర్సరీ వేడుకల్లో మహేష్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో చెక్ షర్ట్, జీన్స్ మరియు షూస్ ధరించి సింపుల్ లుక్ లో మహేష్ బాబు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆల్రెడీ ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా […]
రోజులో మహేష్ ఎంత సేపు స్మార్ట్‌ఫోన్ ను వాడతాడో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతూనే.. మరోవైపు అనేక బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూన్నారు. అందులో మొబైళ్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ’ ఒకటి. ఈ నేపథ్యంలోనే బిగ్‌సీ 20వ వార్సికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడార్ అయిన మహేష్ బాబు సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కాసేపు మీడియా వారితో ముచ్చటించాడు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు తమదైన శైలిలో […]
రాజమౌళి మూవీ..గుంటూరు కారం సినిమా లపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోకుండా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం. నిత్యం ఏదో ఒక విధంగా ఈ సినిమా […]
పవన్ కళ్యాణ్-మహేష్ బాబు మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా?
టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. స్టార్ కిడ్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. వీరిద్దరూ స్వయంకృషితోనే స్టార్డమ్ ను సంపాదించుకున్నారు. అంచలంచలుగా ఎదుగుతూ కోట్లాది ప్రేక్షకులను తమ అభిమానులుగా మార్చుకున్నాడు. మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా మరియు వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. […]
వరుస టూర్ల వెనక కారణం అదా.. రాజమౌళి మామూలోడు కాదయ్యో!
దర్శకధీరుడు రాజమౌళి గత చిత్రం `ఆర్ఆర్ఆర్` ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ కు ఎన్నో ఏళ్ల నుండి కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు కూడా తెచ్చిపెట్టి అంతనంత ఎత్తులో కూర్చుందీ సినిమా. ఆర్ఆర్ఆర్ అనంతరం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించేశారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో `గుంటూరు కారం` చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంటనే రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. […]
పనికిమాలిన రొట్ట స్టోరీతో `గుంటూరు కారం`.. మహేషా ఎలా ఒప్పుకున్నావయ్యా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ మాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా గుంటురు కథ స్టోరీ ఇదే అంటూ […]
నమ్రత అలాంటి బూతులు మాట్లాడుతుందా..? మగాళ్లు కూడా చెవులు మూసుకోవాల్సిందేనా..? మహేశ్ ఓపెన్ కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఆయన భార్య నమ్రతల జంట . సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి . కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి.. వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయడానికి ఎంతలా తాపత్రయపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రేపో మాపో మహేష్ […]