మెగా ఫ్యాన్స్ చూపు మ‌హేష్ వైపు..అస‌లేం జ‌రిగింది

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మెగా ఫ్యామిలీ హీరోలంద‌రికి మెగా ఫ్యాన్స్ ఎంతో స‌పోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే యేడాదిలో ఏకంగా 10కి పైగా రిలీజ్ అవుతుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌డం లేదు. ఇదిలా ఉంటే ఈ మెగా ఫ్యాన్స్ చూపు ఇప్పుడు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు వైపు ప‌డింది. అదేంట‌ని షాక్ అవ్వొద్దు. ఇది నిజ‌మే… మెగా ఫ్యాన్స్ అంద‌రూ మ‌హేశ్ బాబు వైపు […]

షాకింగ్‌గా మారిన ” స్పైడ‌ర్ ” త‌మిళ రైట్స్ డీల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబోలో తెర‌కెక్కితోన్న భారీ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ స్పైడ‌ర్‌. రూ. 100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెరకెక్కుతోంది. సౌత్ ఇండియాలో ఈ యేడాది అత్యంత క్రేజ్ ఉన్న సినిమాల్లో స్పైడ‌ర్ ఒక‌టి. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌తో స్పైడ‌ర్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జ‌రుగుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రికార్డ్ ధరకు […]

ప‌వ‌న్‌, మ‌హేష్ ఇలాగైతే క‌ష్ట‌మే బాబులు..!

ప్ర‌స్తుతం తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణ మార్కెట్‌తో పాటు క‌ర్ణాట‌క, ఓవ‌ర్సీస్ మార్కెట్లు పెద్ద అక్ష‌య‌పాత్ర‌గా మారిపోయాయి. ఆమాట‌కు వ‌స్తే బాహుబ‌లి సినిమాతో మ‌న మార్కెట్ ఏకంగా ఇండియా వైజ్‌గా పాకేసి ఎల్ల‌లు దాటేసింది. ఇక బాహుబ‌లి లాంటి సినిమాల‌ను ప‌క్క‌న పెట్టేస్తే తెలుగు సినిమాల‌కు ఓవ‌ర్సీస్ పెద్ద అక్ష‌య‌పాత్ర అయిపోయింది. నైజాం మార్కెట్‌కు స‌మానంగా అక్క‌డ మ‌న సినిమాలు వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. దీంతో ఓవ‌ర్సీస్ మార్కెట్‌ను మ‌న తెలుగు వాళ్లు బాగా టార్గెట్ చేస్తున్నారు. అక్క‌డ […]

” స్పైడ‌ర్ ” రెండు సార్లు ఎందుకు?

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి ఇక పూర్తి క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్ 27 రిలీజ్ అంటున్నా ఇంకా ఆ దిశ‌గా ఇంకా అడుగులు ప‌డుతున్న‌ట్టు లేదు. ప్ర‌స్తుతం ఉన్న రెండు పాట‌ల బ్యాలెన్స్‌లో ఫ‌స్ట్ పాట షూట్ చేస్తున్నార‌ని అంటున్నారు. స్పైడ‌ర్ షూటింగ్ ఇంత డిలే ఎందుకు జరుగుతోంది అనే దాని గురించి ప్రిన్స్ ఫాన్స్ తెగ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జై లవకుశ, పైసా వసూల్ సినిమాలు సెప్టెంబర్ నెలలో కర్చీఫ్ […]

ఊర మాస్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం ఇటు మురుగ‌దాస్ స్పైడ‌ర్ సినిమాతో పాటు అటు కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. స్పైడ‌ర్ సెప్టెంబ‌ర్ 27న వ‌స్తుందంటున్నారు. ఇక భ‌ర‌త్ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మ‌హేష్ ప్లాన్ చేస్తున్నాడు. స్పైడ‌ర్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుండ‌గా, భ‌ర‌త్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌హేష్ త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కే సినిమాను వంశీ […]

మ‌హేష్ రేంజ్‌+క్రేజ్ త‌గ్గ‌డానికి అదే కార‌ణ‌మా..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క్రేజ్ మూడు హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఆ త‌ర్వాత శ్రీమంతుడు సినిమాల‌తో ఒక్క‌సారిగా పెరిగిపోయింది. శ్రీమంతుడు ఏకంగా రూ. 160 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో సౌత్ ఇండియా సినిమా ట్రేడ్ వ‌ర్గాల‌కే పెద్ద షాక్ ఇచ్చింది. ఇక గ‌తంలో మోస్ట్ డిజైర‌బుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్‌లో కూడా నిలిచాడు. కట్ చేస్తే 2016లో ఈ లిస్టులో 6వ ప్లేస్‌కు ప‌డిపోయిన మ‌హేష్ ఈ యేడాది ఏకంగా 7వ ప్లేస్‌తో స‌రిపెట్టేసుకున్నాడు. ఈ […]

టాలీవుడ్‌లో పెద్ద ఫైటింగ్‌… ఎన్టీఆర్ వ‌ర్సెస్ మ‌హేష్‌

టాలీవుడ్‌లో ద‌స‌రా వేదిక‌గా ఇద్ద‌రు అగ్ర హీరోల మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌రుగుతోంది. ద‌స‌రా బ‌రిలోనే ఏకంగా ముగ్గురు అగ్ర‌హీరోల సినిమాలు బాక్సాఫీస్ దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నాయి. బాల‌య్య పైసా వ‌సూల్ సెప్టెంబ‌ర్ 29న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఎన్టీఆర్ జైల‌వ‌కుశ సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మ‌హేష్‌-మురుగ‌దాస్ కాంబోలో వ‌స్తోన్న స్పైడ‌ర్ సినిమా రిలీజ్ డేట్ మారుస్తార‌ని అనుకున్నా ఆ సినిమా సైతం సెప్టెంబ‌ర్ 27న డేట్ లాక్ చేసుకుంద‌ని లేటెస్ట్ […]

మ‌హేష్ ఆఫ‌ర్ ఇచ్చాడు….రేటుతో షాక్ ఇచ్చింది

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన పూజా హెగ్డే ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ముకుంద సినిమాలో కూడా న‌టించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావ‌డంతో త‌ర్వాత పూజా తెలుగు వైపు తొంగి చూడ‌లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌తో చేసిన ‘మొహంజదారో’ కూడా ఆమెను నిరాశపరిచింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో ఆమెకు బ‌న్నీ స‌ర‌స‌న డీజే సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. […]