అమ్మ అంటే ప్రాణం..అయినా ఆ విషయంలో మహేష్ సైలెంట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫాలోయింగ్ తో పాటు మంచి పేరుని కూడా సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. పోకిరి సినిమా మహేష్ కెరీర్ లోనే పెద్ద మలుపు. ఈ సినిమా తరువాతే పోకిరి ముందు, పోకిరి తరువాత అని చెప్పేవారు. హిట్, ప్లాప్ తో సంబంధం […]

సమంత మళ్ళీ ప్రేమలో పడిందా.. ఈ పోస్ట్ కు అర్థం అదేనా..?

టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి మరి వివాహం చేసుకొని ఆ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేక విడాకులు తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ 2021లో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.దీంతో వీరిద్దరిపైన పలు చర్చలు కూడా జరిగాయి. ఇక విడాకుల తర్వాత సమంత ,నాగచైతన్య పైన కూడా పలు రూమర్లు వినిపించడం జరిగింది. నాగచైతన్యకు సమంతాకు విడాకుల తర్వాత సరైన సక్సెస్ కూడా పడలేదని చెప్పవచ్చు. విడాకుల తరువాత సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా […]

రాజమౌళి ఆ హీరోయిన్ ని అంతగా ప్రేమించారా..!!

ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.రాజమౌళితో సినిమా చేయడానికి స్టార్ హీరోలో ఎక్కువ మక్కువ చెపుతూ ఉంటారు. మొదట శాంతినివాసం అనే టీవీ సీరియల్ ద్వారా రాజమౌళి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ దర్శకులలో ఒకరిగా రాజమౌళి నిలిచారని చెప్పవచ్చు. రాజమౌళి ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం ఆయన భార్య రమా అని ఎన్నోసార్లు […]

ప్రేమలో విహరిస్తున్న బుల్లితెర నటి మోనిత..!

బుల్లితెరపై నటి శోభిత శెట్టి గురించి చెప్పాల్సిన పనిలేదు.. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగులో మోనిత గా మంచి పాపులారిటీ సంపాదించింది.. తాజాగా బుల్లితెర నటి శోబితా ప్రేమలో ఉందని అనుమానాలు కూడా వెలుబడుతున్నాయి. శోభిత శెట్టి కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ కన్నడ తెలుగు బుల్లితెర పైన పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే […]

ల‌వ్ లో ఆ రెండు అస్స‌లు న‌చ్చ‌వంటున్న ర‌కుల్‌.. జాకీ భ‌య్యా జ‌ర జాగ్ర‌త్త మ‌రి!!

టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. అక్కడ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ రకుల్ కు ఇంతవరకు ఒక్కసారైనా హీట్ కూడా పడలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రకుల్ బాలీవుడ్ యాక్టర్ మ‌రియు ప్రొడ్యూస‌ర్‌ జాకీ భగ్నానీ తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ స్వ‌యంగా జాకీతో త‌న […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. విజ‌య్ వ‌ర్మ‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో త‌మ‌న్నా.. ఇంత‌కీ పెళ్లెప్పుడంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరు మ‌ద్దులు, హ‌గ్గుల‌తో రెచ్చిపోయారు. ఇక‌ అప్పటినుంచి వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్నే ఇప్పుడు తమన్నా నిజం చేసింది. విజయ్ […]

అంజలికి కలిసి రాని ప్రేమ.. అందువల్లే బ్రేకప్ జరిగిందా?

హీరోయిన్ అంజలి అంటే సినీప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులో పుట్టి పెరిగింది. రాజోలులోనూ ఆమె విద్యాభ్యాసం సాగింది. చివరికి చెన్నైకి వెళ్లి హీరోయిన్ అయిపోయింది. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అమాయకంగా నటించిన ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో […]

ప్రేమ వార్తలపై స్పందించిన అదితి రావు హైదరి..!!

గత కొద్దిరోజులుగా నటుడు సిద్ధార్థ్- అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరవ్వడమే కాకుండా పలు కార్యక్రమాలకు కూడా కలిసి పాల్గొనడం జరుగుతోంది . దీంతో వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ప్రేమలో ఉన్నాము కాని..లివింగ్ లో ఉన్నామని కానీ క్లారిటీ అసలు ఇవ్వలేదు.. వీరిద్దరిపై పెద్ద […]

ఆ హీరోకి ఓకే అయితేనే సినిమాలు ఓకే అన్న మీరాజాస్మిన్..!!

హీరోయిన్గా తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు అయినా తన నటనతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ మీరా జాస్మిన్.. తెలుగు ప్రేక్షకులు మరిచిపోని నటనతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈమె పేరు తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. భద్ర సినిమా విడుదలై 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు చిత్ర బృందం. దీంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ తెగ సందడి చేయడం జరిగింది […]