తమిళ్ ,హిందీ ,కన్నడ, మలయాళం ,తెలుగు వంటి భాషలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి.. ఒకవైపు హీరోగా విలన్ గా ఎలాంటి పాత్రలోనైనా సరే దర్శక నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పాత్రకి న్యాయం చేయగలడు విజయ్ సేతుపతి. అగ్ర హీరోల లిస్టుల పేరు సంపాదించిన విజయ్ సేతుపతి 50 సినిమాలలో నటించారు. రీసెంట్గా షారుక్ తో కలిసి జవాన్ చిత్రంలో విలన్ గా నటించారు. విజయ్ […]
Tag: love
ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్..అడ్డుపడింది ఎవరంటే..?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజ్ ను అందుకున్నారు.. గతంలో ఎన్టీఆర్ ని చాలా మంది సైతం ఎక్కువగా విమర్శించేవారు.. ఆ విమర్శల నుంచి ప్రశంసలు సైతం అందుకున్న ఎన్టీఆర్ ఎటువంటి రూమర్లకు తావు ఇవ్వలేదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోయిన్ ఎన్టీఆర్ ని వివాహం చేసుకోవాలనుకున్నదట.ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు స్టార్ […]
హన్సికని కొట్టి టార్చర్ చేసిన స్టార్ హీరో.. అందుకే బ్రేకప్..!!
కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే మొదట దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా చక్రం తిప్పింది. గత సంవత్సరం బ్యాచిలర్ లైఫ్ను వీడి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో హీరో శింబు తో కూడా ఎఫైర్ నడిపిందని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ […]
తమన్నా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పబోతోందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ తమన్నా.. దాదాపుగా 18 సంవత్సరాల వరకు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన తమన్నా.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది.. అవకాశాలు తగ్గుతున్న తరుణంలో పలు రకాల వెబ్ సిరీస్లలో బోల్డ్ గా నటించడమే కాకుండా సినిమాలలో గ్లామర్ తో కూడా కుర్రాలను ఆకట్టుకునేలా చేస్తోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఇమే ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు […]
విజయ్‌వర్మను పెళ్లి చేసుకోనని చెప్పి షాకిచ్చిన తమన్నా.. వాడుకొని వదిలేయడమేనా..
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తన నటన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 17 ఏళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ […]
హీరో విశాల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన అభినయ..!!
హీరో విశాల్, నటి అభినయ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇద్దరు కూడా పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి..అయితే దీనిపైన నటి అభినయ ఇప్పటికే స్పందించడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు మరొకసారి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. హీరో విశాల్ తో కలిసి ఇప్పుడు మార్క్ ఆంటోనీ అనే చిత్రంలో నటిస్తున్నది అభినయ.. ఇందులో విశాల్ కి భార్య పాత్రలో నటించబోతోంది.. […]
బన్నీ చేతిపై ఉన్న ఆ టాటూ ఒక లవర్ పేరు.. అదేంటంటే..
మన టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా 69వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి మొట్ట మొదటిసారిగా ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు.మూడు తరాల వారు తీసుకురాలేని అరుదైన గౌరవాన్ని అల్లు అర్జున్ […]
ప్రేమ వార్తలపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన అను ఇమ్మాన్యయేల్..!!
మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత.. చాలామంది నటీమణులు సైతం తమ పైన లైంగికంగా బాధపడ్డ విషయాలను సైతం ఒక్కొక్కరుగా వెలుగులోకి తీసుకువస్తున్నారు.. సినీ పరిశ్రమలో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం పైన చాలామంది ఇప్పటివరకు స్పందించడం జరిగింది.. టాలీవుడ్ , కోలీవుడ్ ,బాలీవుడ్ ఏ భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమలో వాళ్లు కూడా ఇలాంటి విషయం పైన స్పందించారు. తాజాగా ఈ విషయం పైన స్పందించిన హీరోయిన్ అను ఇమ్మాన్యయేల్ గతంలో వినిపించిన ప్రేమ […]
లవ్ బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ రోహిణి..!!
తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది జబర్దస్త్ నటి రోహిణి.. మొదట సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె జబర్దస్త్ లోక వచ్చి మరింత క్రేజీ సంపాదించడంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈషో తర్వాత పలు షోలలో అవకాశాలు అందుకుంది రోహిణి.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో […]