హన్సికని కొట్టి టార్చర్ చేసిన స్టార్ హీరో.. అందుకే బ్రేకప్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే మొదట దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా చక్రం తిప్పింది. గత సంవత్సరం బ్యాచిలర్ లైఫ్ను వీడి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో హీరో శింబు తో కూడా ఎఫైర్ నడిపిందని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి.

Simbu on his break-up with Hansika: She ditched me when I was struggling  [Throwback] - IBTimes India

అయితే అందరూ అనుకున్నట్టుగానే హన్సిక, శింబు మధ్య లవ్ ట్రాక్ నడిచిందట.కానీ అప్పటికే నయనతారతో బ్రేకప్ అయిన శింబు, హన్సిక చాలా గాఢంగా ప్రేమించారట. ఆ సమయంలో మాత్రం హన్సిక హీరో ఉదయనిధితో కలిసి పలు సినిమాలలో నటించింది..ok ok సినిమాలో నటించిన ఉదయనిది హన్సిక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా పలు సినిమాలలో నటించారు. దీంతో ఉదయనిది, హన్సిక మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట.. అయితే ఈ విషయం కోలీవుడ్లో వైరల్ గా మారడం జరిగిందట.

ఈ విషయం శింబు వరకు వెళ్లగా హన్సికని పిలిచి అడిగారట.. కానీ అదేం లేదని హన్సిక ఎంత చెప్పినా సరే.. శింబు వినకుండా హన్సిక అనే డైలీ కొడుతూ టార్చర్ చేసేవారట. దీంతో ఆ టార్చర్ భరించలేక హన్సిక అతనికి బ్రేకప్ చెప్పిందని కోలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయి దీంతో చెన్నై నుండి ముంబైకి వచ్చేసిందట హన్సిక. అలా హన్సిక , శింబు మధ్య బ్రేకప్ జరిగిందట.