విజయ్ వర్మతో కంటే ముందు ఆ హీరోతో ప్రేమలో పడ్డ తమన్నా.. చివరికి ఏమైందంటే..?

టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గతంలో చాలా పద్ధతిగా కనిపించేది.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లో నటించడం వల్ల తన గ్లామర్ పెంచేయడమే కాకుండా బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతోంది. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి సినిమాలోనైనా నటించడానికి సిద్ధమే అన్నట్టుగా ఉంటోంది తమన్నా. ఇక బాలీవుడ్ నటుడు విజయవర్మతో పీకల్లోతులో ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే తమన్నా, విజయవర్మ కంటే ముందుగా ఒక స్టార్ హీరోలతో ప్రేమాయణం కొనసాగించిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Tamannaah Bhatia admits dating rumoured boyfriend Vijay Varma?

అసలు విషయంలోకి వస్తే హీరో కార్తీ, తమన్నా కలిసి జంటగా నటించిన చిత్రం ఆవారా ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం.. నటుడు కార్తీ కూడా తమన్నా మీద ప్రేమతో చెన్నైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ ను కూడా కొనిచ్చినట్లు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికి కూడా ఈ ప్లాట్ తమన్నా వద్దే ఉన్నట్లు సమాచారం. ఈ విషయం హీరో కార్తీ ఇంట్లో తెలియడంతో కార్తీ తండ్రి వీరి పెళ్లిని ఒప్పుకోలేదట.

Aathavan_Tamannaah☕🖤 on X: "This magical pair 😌✨ Karthi & Tammy ✨😌  #11YearsOfPaiyaa There chemistry in this film was just mesmerizing 😍😍  Always lives in our hearts ❤️ #Paiyaa #Paiya #Karthi #Tamannaah  #TamannaahBhatia #

అంతేకాకుండా అప్పటికే హీరో సూర్య కూడా జ్యోతికని వివాహం చేసుకోవడంతో మరొక కోడలు కూడా హీరోయిన్ కావడానికి వీలు లేదని కార్తీ తండ్రి శివరాజ్ కుమార్ చెప్పడంతో తప్పని పరిస్థితులలో కార్తీక్ తమన్నా లవ్ బ్రేకప్ అయినట్లు సమాచారం. అలా కార్తి తమన్నా తో బ్రేకప్ చెప్పి.. తమ బంధువుల అమ్మాయి రజినీని వివాహం చేసుకున్నారు కార్తీ.. కార్తీ కోలీవుడ్ హీరో సూర్య కి తమ్ముడు అవుతారు.