బాలీవుడ్ లో కొత్తజంట ప్రేమ కహానీ పిచ్చెక్కిస్తోంది!

బాలీవుడ్ బాగోతాలు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అక్కడ మరో కొత్త ప్రేమ జంట బలాదూర్ తిరుగుతోంది. దాంతో ఈ జంట గురించి వార్తలు సోషల్ మీడియాలో రోజుకో విధంగా హల్ చెల్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా కొత్తజంట అని అనుకుంటున్నారు కదూ. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరియు పష్మినా రోషన్. కార్తీక్ ఆర్యన్ తెలుసుగాని, పష్మినా రోషన్ మాకు తెలియదంటారా? అదేనండి మన బాలీవుడ్ కండల వీరుడు, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ […]

యాక్సిడెంట్ తరువాత లైవ్‌లోకి వచ్చిన హీరోయిన్ రంభ… ఎమోషనల్ అయిన అందాల నటి!

అందాల తెలుగు తార రంభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె స్వస్థలం విజయవాడ అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈమె అలనాటి ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత తమిళనాటలో కూడా తన హవాని కొనసాగించింది. అంతేకాకుండా ఓ […]

 ఇండియా ఓడిపోయింది..నీవల్లే లేరా స్వామీ అంటున్న..?

ఒకసారి కొంతమంది సోషల్ మీడియా కు బాగా టార్గెట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారు నాగబాబు. జబర్దస్త్ షో కి జడ్జీగా చేసిన నాగబాబు ఆ తర్వాత సొంతంగా ఒక షోని స్టార్ట్ చేసి విఫలమయ్యాడు. ఇక తాజాగా ఈ మధ్యనే ప్రకాష్ రాజు కు సపోర్ట్ చేసి ఆయనను కూడా ఘోరంగా ఓడించడం జరిగింది. అప్పుడు కూడా నాగబాబుపై ట్రోలింగ్స్ బాగా వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు పై మరొక ఈ […]

 మోహన్ బాబు కారణంగా లైవ్ లోనే ఏడ్చేసిన బెనర్జీ..!

మా ఎన్నికల వేడి ప్రస్తుతం రగులుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక ప్రకాష్ రాజు ఆధ్వర్యంలో అందరూ మీడియాతో మాట్లాడుతూఉన్నారు. ఈ సందర్భంగా బెనర్జీ చాలా ఎమోషనల్ అయ్యారు.”తను మూడు రోజుల నుంచి నిద్ర పోలేదట.”అందుకు కారణం మోహన్ బాబు గారు నన్ను తిట్టడమే అంటూ మీడియా ముందే తెలియజేశాడు. ఆయన అలా ఎందుకు అన్నారు అర్థం కాలేదు దారుణంగా మాట్లాడాడు నేను ఎప్పుడూ ఇటువంటి […]